• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

admin by admin
April 23, 2025
in politics
0 0
0
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను నిర్వహిస్తున్న అశోకా సంస్థ బాధ్యులపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న వినికిడి లోపంతో బాధ‌పడుతున్న తన పదకొండేళ్ల పాపపై నిర్వాహకులు, శిక్షకులు చేయి చేసుకున్నారని, ఇదేమని ప్రశ్నించిన తమపై యాజమాన్యం దురుసుగా ప్రవ‌ర్తించిందని పేర్కొంటు పాప తండ్రి గత శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై క్రైమ్ నెంబర్ 690/2025 పేరుతో బిఎన్ఎస్ సెక్షన్ 115(1), 75 జేజే సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా అనుమతులు లేకుండా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆటిజం సెంటర్ల పేరుతో పుట్టగొడుగుల్లా సంస్థలు వెలిసి, అరకొర జ్ణానంతో ట్రీట్మెంట్ అందిస్తున్నారని, తద్వారా పిల్లలకు నష్టం జరగడమే కాకుండా, కష్టపడి సంపాదించిన దనం కోల్పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆటిజం సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో అనుమతిలేకుండా అనేక థెరపీ సెంటర్లు అరకొర జ్ణానంతో చేస్తున్న థెరపిస్ వ‌ల్ల‌ అనేకమంది తల్లితండ్రులు మోసపోతున్నారు. అటువంటి కోవలో Universal global , Live wonderfully well , Original and Great Start వంటి మోసపూరిత పేర్లుతో పిల్లలు జీవితాలని వారి భవిష్య‌త్తును ప్రమాదంలో పెడుతున్నారని కొంతమంది తల్లితండ్రులు సమాజ సేవకులు అనేకమార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. అయినప్పటకి ఈ సెంటర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన సంఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకిరావడం ఆశ్చర్యకరం. ఇలాంటి బాధిత తల్లితండ్రులు అనేకమంది అవేద‌న ఇంకా వెలుగులోకి రావలసి ఉంది.

Previous Post

ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

Next Post

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

Next Post
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

"సారంగపాణి జాతకం" (2025) సినిమా రివ్యూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In