• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తెల్లనివన్ని పాలు కావు…నల్లనివన్నీ నీళ్ళు కాదు

admin by admin
November 30, 2023
in politics
0 0
0
తెల్లనివన్ని పాలు కావు…నల్లనివన్నీ నీళ్ళు కాదు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* పచ్చ మీడియా రాస్తున్నది, పచ్చ నేతలు మాట్లాడేది అలానే ఉంది

* చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టానుసారం రాతలు రాస్తే నమ్మే రోజులు కావివి

కక్ష కట్టుకుని ఈనాడు రాస్తున్న పచ్చరోతలు, పిచ్చిరాతలు చూస్తే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రణాళిక ప్రకారం వైసీపి ప్రభుత్వం బురదజల్లే కార్యక్రమాన్ని ఈనాడు బుజానికెత్తుకుంది.కేంద్రం నుండి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చే ఐఏఎస్ అధికారులు అత్యధికులు సిఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారేనని టిడిపి నేత అచ్చన్నాయుడు చేత చెప్పించడం, దాన్ని తాటికాయంత అక్షరాలతో వేయడం, ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం ఈనాడు చేస్తోంది. చేసిన అభివృద్ది పచ్చమీడియాకు కనిపించదు.

జరుగుతున్న డెవలప్ మెంట్ వైపు వారు కన్నెత్తి చూడరు. టిడిపి హయాంలో జరిగిన ఆన్యాయాల గురించి ఆ మీడియా మాట్లాడదు. గురువిందగింజ సామెతలా ఈనాడు వ్యవహరిస్తుంది.

*టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారులు గురించి ఈనాడుకు ఎందుకు గుర్తుకు రాదు. కేంద్రం నుండి బాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి,వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఎపి క్యాడర్ కు వచ్చారు.*

వీరితో పాటు బాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఎంతోమంది అధికారులను బాబుకు అనుకూలంగా ఉన్న వారిని తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. లేనిది ఉన్నట్లు గా చూపించే పచ్చదండు గురువు రామోజీరావు నేతృత్వంలో టన్నుల కొద్ది విషం చిమ్మి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఈనాడు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ఓర్వలేని యల్లోమీడియా టిడిపి ఓటమి భయంతో అడ్డకోలు రాతలు, పచ్చి అబద్దాలు రంగరించి వండి వార్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది యల్లో మీడియా దండు. జర్నలిజం ఎథిక్స్ కు తిలోధకాలొదిలి తప్పుడు కథనాలు అచ్చేసే ఈనాడు విశ్వసనీయత ఎప్పుడో గంగపాలైపోయింది.

Tags: Yellow Media Bad Propaganda on AP Government
Previous Post

ఎన్ని జన్మలు ఎత్తినా అభిమానుల రుణం తీర్చుకోలేను; సుడిగాలి సుధీర్

Next Post

హస్తానికి పెద్ద పీట వేసిన స్మార్ట్ పోల్ సర్వే

Next Post
హస్తానికి పెద్ద పీట వేసిన స్మార్ట్ పోల్ సర్వే

హస్తానికి పెద్ద పీట వేసిన స్మార్ట్ పోల్ సర్వే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్
movies

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

by admin
September 30, 2026
0

...

Read more
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In