• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వాలంటీర్లపై ఈ చౌకబారు విమర్శలు ఏంది పవన్?

admin by admin
July 10, 2023
in politics
0 0
0
వాలంటీర్లపై ఈ చౌకబారు విమర్శలు ఏంది పవన్?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

”ఎద్దులా ఎదిగావ్.. ఇంతవరకూ బుద్ధి రాలేదు.. ఇకముందు వస్తుందో రాదో తెలీదు…’ ఇది బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో పలికిన డైలాగ్… ఇన్నాళ్లకు .. ఇన్నేళ్లకు అదే డైలాగ్ తనకు సరిగ్గా సరిపోయేలా తన ప్రవర్తన దిగజారిందనేది  ఇటీలికాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తే అర్థం అవతోంది. వారం రోజులకోసారి వారాహి యాత్రకు విరామం ఇచ్చి. ఎక్కడెక్కడో స్క్రిప్ట్ తెచ్చుకుని, మరి ఏమి స్టెరాయిడ్స్ వాడతారో.. ఏమి మందులు వేస్తారో కానీ ఎక్కడలేని హుషార్ తెచ్చుకుని.. ఒంటి మీద సోయికూడా మర్చిపోయి మాట్లాడుతుంటాడు. అసలు తాను అనే మాటలకు ఆధారం కానీ.. రుజువులు కానీ లేకుండా నోటికివచ్చినట్లు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్‌గా మారిపోయారు.

కోవిడ్ దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న సమయంలో ఈ వాలంటీర్లు చేసిన సేవలు నిరుపమానం.. ఇంటింటికి తిరిగి కోవిడ్ రోగులను గుర్తించి సేవలు.. మందులు అందించి వారిని ప్రాణభిక్ష పెట్టిన సేవకులు ఈ వాలంటీర్లు .. అందుకే కేరళ… ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్ర మోడల్‌ను గుర్తించి తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పొద్దు పొడవక ముందే సంక్షేమ పథకాలు గుమ్మం ముందే అందించే సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు. వీరు ఇంటింటికి వెళ్లి అమ్మాయిలు, వితంతువుల లెక్కలు తీసి వేరేవాళ్లకు పంపిస్తే వాళ్లొచ్చి వీళ్ళను ట్రాప్ చేసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారని అన్నావు.. నీకు బుర్రలో బుద్ధి ఉందో .. ఆవుపేడ ఉందో అర్థం కావడం లేదు.. నువ్వు చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఎక్కడా .. సభ్యత, సంస్కారం గురించి ఒక్క లైన్ కూడా లేదేమో అందుకే వాలంటీర్లతో 70 శాతం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడావు . కోవిడ్ సమయంలో మృతుల కడసారి చూపులకు సైతం బంధుమిత్రులు రాని కష్టకాలంలో ఆ మృతులకు అన్నీ తామే అయ్యి అంత్యక్రియలు చేసిన వలంటీర్ల సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కానీ పవన్ కళ్ళకు అవి కానరాలేదు

చంద్రబాబే సిగ్గుతెచ్చుకున్నారు .. నీకింకా రాలేదా?

వాలంటీర్లను కూలీలు, గోనెసంచుల మోసేవాళ్ళు అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పటికే బుద్ధితెచ్చుకుని తమ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అని చెప్పారు. ముసలోడైన చెంద్రబాబుకు… నీ తోడు లోకేష్‌కు సైతం ఉన్నపాటి సోయి నీకు లేకపోవడం దారుణం ప్యాకేజి స్టార్. హైదరాబాద్‌‌లో కాపురం ఉంటూ.. ఆఫ్ కోర్స్ మీకు పెళ్ళాం లేదు కానీ.. అక్కడే నివాసం ఉంటూ అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుని ఆంధ్ర రావడం… విజయవంతంగా నడుస్తున్న వ్యవస్థల మీద దుమ్మెత్తిపోయడం… మళ్ళీ షూటింగులకు వెళ్లిపోవడం.. ఇదే మీ దినచర్య.

మీలాంటి పార్ట్ టైం గాళ్ళను ఎక్కడ పెట్టాలో జనానికి బాగా తెలుసు.. అందుకే రెండుచోట్లా ఓడగొట్టి మూల కూర్చోబెట్టారు. అయినా బుద్ధిరాలేదు.. వస్తుందో లేదో తెలీదు.. నువ్వు చేసే బేవకూఫ్ స్టేట్మెంట్లకు మళ్ళీ కేంద్ర ఇంటలిజెన్స్ పేరు ఎందుకు చెప్పు? కేంద్ర సంస్థలు ఒక్కోసారి రాష్ట్రాలకు సైట్ తెలియకుండా ఆపరేషన్స్ చేస్తాయి. అవి కేంద్రానికి మాత్రమే బాధ్యత వహిస్తాయి. అలాంటిది వార్డ్ మెంబర్ కూడా కానీ నీకు ఎందుకు ఇస్తారు? గోదావరి జిల్లాల్లో ఇష్టానుసారం మాట్లాడి ప్యాకేజి ఎక్కువ బేరం తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లున్నావ్.. కానీ అది జరగదు… మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి. నీకు డబ్బులు కావాలంటే చంద్రబాబు దగ్గర బేరం చేసుకో.. లేదు దెబ్బలే కావాలంటే లక్షలాదిమంది సైన్యం లాంటి వాలంటీర్లతో పెట్టుకో….

Tags: Janasena ChiefPawan kalyanVery Cheap Statement from Pawan Kalyan On AP Volunteer System
Previous Post

జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి

Next Post

సారీ చెప్పడానికి భేషజం.. సన్నాయి నొక్కులతో సరి

Next Post
సారీ చెప్పడానికి భేషజం.. సన్నాయి నొక్కులతో సరి

సారీ చెప్పడానికి భేషజం.. సన్నాయి నొక్కులతో సరి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!
politics

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

by admin
August 25, 2025
0

...

Read more
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

August 18, 2025
“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

August 14, 2025
పీపుల్స్ మీడియా  అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

August 13, 2025
బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

August 4, 2025
అమెజాన్  ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

August 4, 2025
రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

July 24, 2025
పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

July 16, 2025
రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

July 1, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In