• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

టిటిడికి 25 టివిఎస్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విరాళం!

admin by admin
July 22, 2022
in politics
0 0
0
టిటిడికి 25 టివిఎస్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విరాళం!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టిటిడికి (TTD) శుక్ర‌వారం రూ.30 ల‌క్ష‌ల విలువైన 25 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను టివిఎస్ మోటార్స్ సంస్థ విరాళంగా అందించింది. ఈ మేర‌కు టివిఎస్ (TVS) సంస్థ ప్ర‌తినిధులు శ్రీ‌వారి ఆల‌యం (Tirumala Tirupati Devasthanams (TTD) ఎదుట ఈ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వాటి తాళాల‌ను టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను అందించిన టివిఎస్ సంస్థ‌కు ఈ సంద‌ర్భంగా ఈవో ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టివిఎస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సెల్వం, టివిఎస్ (ఫ్యూచ‌ర్ మొబిలిటి) వైస్ ప్రెసిడెంట్ మ‌నోజ్ స‌క్సేనా, తిరుప‌తిలోని శ్రీ‌నివాస టివిఎస్ డీల‌ర్ పిఆర్‌.సిద్ధార్థ్, ప్ర‌తినిధి రాజారెడ్డి, డ్రైవింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post

జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు

Next Post

అనసూయ మాస్ ఎంటర్టైనర్ ‘దర్జా’కు అశేష ఆదరణ

Next Post
అనసూయ మాస్ ఎంటర్టైనర్ ‘దర్జా’కు అశేష ఆదరణ

అనసూయ మాస్ ఎంటర్టైనర్ ‘దర్జా’కు అశేష ఆదరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ
movies

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

by admin
August 11, 2026
0

...

Read more
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

August 11, 2026
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

August 6, 2026
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In