• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శబరిమల భక్తుల నుంచి ‘స్వామి చాట్‌బోట్’కు మంచి ఆదరణ

admin by admin
November 28, 2024
in Uncategorized
0 0
0
sabarimala
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తులకు పూర్తి సమాచారం అందించే ఉద్దేశంతో పథనంతిట్ట జిల్లా అధికారులు తీసుకొచ్చిన ‘స్వామి చాట్‌బోట్’‌ను భక్తులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు.

ఈ ఏడాది నవంబర్ 15న ఈ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తేగా వేల మంది భక్తులకు ఇది సేవలందిస్తోంది. పథనంతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

దీన్ని అందుబాటులోకి తెచ్చిన 10 రోజుల్లోనే 75 వేల మంది భక్తులు ఉపయోగించుకున్నారు.

ప్రతి రోజూ ఈ చాట్‌బోట్‌కు 5 వేల నుంచి 10 వేల వరకు రిక్వెస్టులు వస్తున్నాయి.

భక్తులకు ఫుడ్ చార్ట్, శబరిమల ఆలయం తెరుచుకునే సమయం, మూసివేసే సమయం, కేరళ రాష్ట్ర ప్రభుత్వ బస్సుల వేళలు వంటి సమాచారం అంతా ఈ చాట్‌బోట్ నుంచి తెలుసుకోవచ్చు.

దీంతోపాటు భక్తులకు అత్యవసర పరిస్థితి ఏర్పడినా దీన్నుంచి సహాయం పొందొచ్చు. ఇప్పటివరకు ఇలా 1768 అత్యవసర కేసులను ఈ చాట్‌బోట్ ద్వారా హ్యాండిల్ చేశారు.

తప్పిపోయిన భక్తులను వారివారి కుటుంబీకుల వద్దకు చేర్చడం వంటి విషయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడింది.

6238008000 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపిస్తే ఎలాంటి సహాయం కావాలి.. ఎలాంటి వివరాలు కావాలి అంటూ అటు నుంచి సందేశం వస్తుంది. దాని ఆధారంగా చాట్‌బోట్‌తో సంభాషించొచ్చు.

Previous Post

వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’, మలయాళం స్టార్ టోవినో థామస్ ‘నారదన్’ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్

Next Post

హైదరాబాద్ ఫిలిం క్లబ్ నిర్వహణలో…డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 15 వరకు ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో…

Next Post
హైదరాబాద్ ఫిలిం క్లబ్ నిర్వహణలో…డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 15 వరకు ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో…

హైదరాబాద్ ఫిలిం క్లబ్ నిర్వహణలో...డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 15 వరకు ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్
movies

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

by admin
September 30, 2026
0

...

Read more
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In