• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఫస్ట్ గ్లింప్స్‌తో విలన్‌గా ఆకట్టుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి

admin by admin
August 12, 2022
in movies
0 0
0
ఫస్ట్ గ్లింప్స్‌తో విలన్‌గా ఆకట్టుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘పగ పగ పగ’ ఫస్ట్ గ్లింప్స్‌తో విలన్‌గా ఆకట్టుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాతగా సత్య నారాయణ సుంకర, సహ నిర్మాతగా సత్యవతి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.

రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా పోస్టర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయించారు. మోషన్ పోస్టర్ చూపించిన తీరు, అందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రతి నాయకుడిగా పరిచయం కాబోతోన్నారు.

కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కోటి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, లుక్‌తో అందరినీ మెప్పించారు. ‘హలో పెజ్జోని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసి చస్తాడు’ అంటూ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్లు ప్రకటిచనున్నారు.

సాంకేతిక వర్గం
దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్
నిర్మాత : సత్య నారాయణ
సహ నిర్మాత :సత్యవతి
సంగీతం : కోటి
కెమెరామెన్ : నవీన్ కుమార్ చల్లా
ఎడిటర్ : పాపారావు
ఫైట్స్ : రామ్ సుంకర
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Popular Composer Koti Impressed as Villain in First Glimpses of ‘Paga Paga Paga’

Abhilasha Sunkara and Deepika Aaradhya starrer upcoming movie ‘Paga Paga Paga’ is presented by Sunkara Brothers. The film has been made as an entertaining crime action thriller. Director Ravi Sri Durga Prasad has made this film with an innovative concept. Producer Satya Narayana Sunkara has produced this film on a grand scale.

The recently released poster of the movie has received tremendous response. Fight masters Ram Laxman recently released the motion poster of this movie. The way the motion poster was shown and the dialogues in it impressed everyone. Popular music director Koti is introduced as villain with this film.

The first glimpse of Koti’s role was released today by popular director Meher Ramesh. Koti impressed everyone with his dialogue delivery, body language and looks in the first glimpse. The dialogue, “Hello Pezzoni Petodi ki pani isthe.. Vaadu akhari kshanamlo unnaa… Pani poorthi chesi chasthadu,” sounded very powerful. The background score has become a special attraction in the glimpse.

Banerjee, GVK Naidu, Karate Kalyani, Bharani Shankar, Royal Harishchandra, Sampath and Jabardasth Vasu play important roles in this film that has music by Koti. Naveen Kumar Challa is the cinematographer of this movie and Papa Rao is the editor. Ram Sunkara worked as a fight master.

This film is going to hit the screens soon. The makers will announce the release date soon.

Technical Crew:
Directed by: Ravi Sri Durga Prasad
Producer: Satya Narayana
Music: Koti
Cameraman: Naveen Kumar Challa
Editor: Papa Rao
Fights: Ram Sunkara
PRO: Sai Satish, Parvataneni Rambabu

Previous Post

ఘనంగా ప్రారంభంమైన ఓం శ్రీ “కనకదుర్గ” చిత్రం

Next Post

Review: 1948 – అఖండ భారత్

Next Post
Review: 1948 – అఖండ భారత్

Review: 1948 - అఖండ భారత్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!
politics

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

by admin
May 29, 2025
0

...

Read more
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In