• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

యూత్ కి కనెక్ట్ అయ్యే “నీతో” మూవీ ట్రైలర్

admin by admin
September 18, 2022
in movies
0 0
0
యూత్ కి కనెక్ట్ అయ్యే “నీతో” మూవీ ట్రైలర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యూత్ కి కనెక్ట్ అయ్యే “నీతో” మూవీ ట్రైలర్

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ “నీతో”. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికరంగా మలిచారు చిత్ర యూనిట్.

వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ‘నీతో’ ఈ నెల 30వ తారీఖున థియేటర్లలో విడుదలవ్వబోతోంది.

సినిమా: నీతో
నటీనటులు: అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, మోహిత్ బైద్, పవిత్రా లోకేష్, పద్మజా ఎల్, గురురాజ్ మానేపల్లి, సంజయ్ రాయచూర,
లేట్. Tnr (తుమ్మల నరసింహా రెడ్డి), స్నేహల్ జంగాల, AV R స్వామి, C S ప్రకాష్, సందీప్ విజయవర్ధన్, కృష్ణ మోహన్, రాజీవ్ కనకాల
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కాస్ట్యూమ్ డిజైన్: సంజన శ్రీనివాస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: స్మరన్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, వరుణ్ వంశీ. బి, శ్రీనివాస మౌళి
ప్లే బ్యాక్ సింగర్స్: హరి హరన్, గౌతం భరద్వాజ్, వివేక్ సాగర్, అదితి భవరాజు, మనీషా ఈరబతిని, లిప్సికా భాష్యం
దర్శకత్వ బృందం: శ్రీధర్ చుక్కల, శివ కిరణ్, శ్యామ్ బంధువుల, సయ్యద్ షకీర్, అనిల్ కుమార్ ఎల్లిగారి, అభిలాష్ సిర్రా
సినిమాటోగ్రఫీ బృందం: లెవిన్ అల్ఫోన్స్, యోగేష్ ఎం, గురునాథ్ వి ఎస్

Previous Post

వాట్స్ ప్ ప్రొఫైల్ ద్వారా చోరి కేసును చేదించిన కడప పోలీసులు

Next Post

అజయ్ కతుర్వార్ “అజయ్ గాడు” టీజర్లోలో ఫుల్ ఎమోషన్స్

Next Post
అజయ్ కతుర్వార్ “అజయ్ గాడు” టీజర్లోలో ఫుల్ ఎమోషన్స్

అజయ్ కతుర్వార్ "అజయ్ గాడు" టీజర్లోలో ఫుల్ ఎమోషన్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
movies

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

by admin
May 9, 2026
0

...

Read more
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In