• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శివరాత్రి రోజున తొలిషెడ్యూల్‌ ప్రారంభం…

admin by admin
March 3, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం, వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు కీలకపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ షిరిడిసాయి మూవీస్‌ అధినేత యం. రాజశేఖర్‌ రెడ్డి, థింక్‌ బిగ్‌ బ్యానర్‌పై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్, ప్రకాశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావులు నిర్మిస్తున్నారు. శ్రీ అండ్‌ కావ్య సమర్పణలో ప్రొడక్షన్‌ నం 6గా తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం తొలిషెడ్యూల్‌ శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తెలుగులోను, తమిళంలోను నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్‌ ఇద్దరు నటులు రెండుభాషల్లో ఫేమస్‌ కావటంతో వారివురు కామన్‌గా నటించనున్నారు. తెలుగులో ‘‘కేరాఫ్‌ కంచెరపాలెం’’ ఫేమ్‌ కార్తీకరత్నం నటిస్తోన్న పాత్రకు తమిళ్‌లో ధనుష్‌ హీరోగా నటించిన ‘‘అసురన్‌’’తో ఫేమస్‌ నటుడైన తమిళ సింగర్‌ టీ.జె అరుణాచలం నటించటం విశేషం. వారివురితో పాటు నవీన్‌చంద్ర పాల్గొనే కీలకమైన చేజింగ్‌ సన్నివేశాలను హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయనున్నారని నిర్మాత యం.రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా–గురుదేవ్, ఎడిటర్‌– సతీష్‌ , ఆర్ట్‌– హరిబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌– రంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – శివమల్లాల

Previous Post

మార్చి 4న “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర” విడుదల

Next Post

యాక్షన్ కింగ్ అర్జున్ ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీలోని సునీల్ మోషన్ పోస్టర్

Next Post

యాక్షన్ కింగ్ అర్జున్ ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీలోని సునీల్ మోషన్ పోస్టర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?
Uncategorized

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

by admin
April 23, 2026
0

...

Read more
భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

April 23, 2026
ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

April 21, 2026
దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

April 21, 2026
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

April 18, 2026
చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

April 14, 2026
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

April 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In