వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై 26 తప్పుడు కేసులు పెట్టారని, ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టనని టీడీపీ నేత నారా లోకేష్ ANI ఇంటర్వ్యూలో చెప్పారు.
నేరం చేస్తే శిక్ష ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని.. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అట్రాసిటీతో పాటు ఎన్నో కేసులు పెట్టారని మండిపడ్డారు.
రెడ్ బుక్ తాను అనుకున్న దానికంటే చాలా పాపులర్ అయిందని పేర్కొన్నారు.
చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.