• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జగనన్న సురక్ష సూపర్ హిట్

admin by admin
August 4, 2023
in politics
0 0
0
జగనన్న సురక్ష సూపర్ హిట్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

– కోటిన్నర కుటుంబాలతో మమేకం

– 94 లక్షల సర్టిఫికెట్ల జారీ

గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని ఓ అద్భుత కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వ సేవలు మరింత సులభతరం కావాలని సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన ఓ ప్రత్యేక ప్రయత్నం నెలపాటు కొనసాగి మొన్ననే ముగిసింది. అయితే ఈ మహా ఉద్యమంలో ఎంతోమంది వాలంటీర్లు , సచివాలయ, రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాల్గొని ప్రతి కుటుంబాన్ని పలకరించి, వారికి ప్రభుత్వంతో ఉన్న పనుల వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. జగనన్న సురక్ష అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జులై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చే ఈ ప్రత్యక కార్యక్రమం మొన్ననే ముగిసింది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,004 గ్రామా సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. విద్య సంవత్సరం ప్రారంభం ప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరం అయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి ఇతర ధ్రువీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తులు స్వీకరించడం, ఇంటింటికి వెళ్లి వెనువెంటనే అక్కడికక్కడే వాటిని మంజూరు చేయడం వంటి ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు, సమయాన్ని అదా చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఈ క్రమంలో 93, 57, 707 సర్టిఫికెట్స్ మంజూరు చేసారు. దాదాపు 5. 3 కోట్ల మందికి చేరువ అయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1, 46, 27, 905 కుటుంబాలను కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికెట్స్ , ఇంకా రేషన్ కార్డు లో మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు .

ఆరోజుల్లో సర్టిఫికెట్ అంటేనే ఓ పెద్ద ప్రయాస

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇలా సర్టిఫికెట్స్ సులువుగా వస్తున్నాయి కానీ ఐదేళ్ల క్రిందట ఐతే విద్యార్థులకు ఈ సర్టిఫికెట్స్ తీసుకోవడం ఒక పెద్ద ప్రయాస అయ్యేది. విద్య సంవత్సరం ప్రారంభములో పిల్లలు పలు కాలేజీలు, యూనివర్సిటీలు . హాష్టల్లు వంటి చోట చేరడం , రిజర్వేషన్ కోటాలో ఇంజినీరింగ్ , మెడిసిన్, ఇంకా ఫార్మసీ, ఎంబీఏ వంటి పెద్ద కోర్సుల్లో చేరడం కూడా ఈ రెండు మూడు నెలల్లోనే ఉంటుంది. కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు ఆయా మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈసేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్ళీ వచ్చేవరకూ ఎదురుచూపులు ఉండేవి. కొన్నిసార్లు మండల, రెవెన్యూ అధికారులు ఇతర పనుల్లో అంటే సర్వ్ పనులు, ఉన్నతాధికారులు, మంత్రుల టూర్లలో బిజీగా ఉంటె పాపం విద్యార్థులకు ఎదురుచూపులే ఉండేవి. సర్టిఫికెట్ ఉంటే రిజర్వేషన్ కోటాలో సీట్, హాష్టల్ వంటివి వస్తాయి. అవి సరైన రోజుకు సమర్పించకపోతే సీటు పోతుంది. ఒకేసారి వందలాది సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా మండల స్థాయి అధికారులకు కష్టమే అయ్యేది. ఇప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులకు వెనువెంటనే సర్టిఫికెట్స్ ఇచ్చి వారికి పనులు సులభతరం చేసారు. వారు సైతం జయహో జగనన్న అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Jagananna Suraksha Sucessful Completion
Previous Post

వేల కోట్లలో బ్యాంకులకు ఎగ్గొట్టిన రాయపాటి

Next Post

మ్యాక్స్ ఫ్యాషన్స్ లో అదిరిపోయే ఆఫర్లు…

Next Post
మ్యాక్స్ ఫ్యాషన్స్ లో  అదిరిపోయే ఆఫర్లు…

మ్యాక్స్ ఫ్యాషన్స్ లో అదిరిపోయే ఆఫర్లు...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల
movies

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

by admin
February 11, 2026
0

...

Read more
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In