ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఐక్యూ టీం
KLP ప్రొడక్షన్స్ వారి ఐక్యూ మూవీ సినిమా షూటింగ్ విజయవంతంగా ముగించుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న సినిమా ప్రొడ్యూసర్ కాయగూరల లక్ష్మీపతి గారు. హీరో సాయి చరణ్. హీరోయిన్ పల్లవి. గ్రేట్ స్టోరీ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పోలూరు ఘటిక చలం. డైరెక్టర్ GLB శ్రీనివాస్. మరియు కాయగూరల శ్రీనివాసులు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాయల్ మురళీమోహన్. ప్రొడక్షన్ మేనేజర్ శీలం శ్రీనివాస్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.