• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

లయన్ కిరణ్ కె పార్టీ ఇంద్రలోక్ స్టైల్‌లో ఫ్యాషన్ షోలో సినీతారల సందడి

admin by admin
December 12, 2023
in movies
0 0
0
లయన్ కిరణ్ కె పార్టీ ఇంద్రలోక్ స్టైల్‌లో ఫ్యాషన్ షోలో సినీతారల సందడి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్: లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఇంద్రలోక్ థీమ్‌తో కూడిన K పార్టీ ఫ్యాషన్ షో. స్టైల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ మరియు స్టైల్‌తో కూడిన ఈవెంట్ అందరిని అబ్బుర పర్చింది.

తారామతి బారాదరి లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రలోక్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో అందరిని మైమరిపిసింది. ప్రతి. సంవత్సరం లయన్ కిరణ్ తన బర్త్ డే సందర్భంగా నిర్వహించే కె పార్టీ ప్రత్యేక థీమ్‌లతో నిర్వహింస్తూ ఉంటారు. ఇపుడు ఇంద్రలోక్ థీమ్‌తో నిర్వహించిన కె పార్టీ ఫ్యాషన్ షో లో సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ మరియు బిజినెస్ మాన్స్, చాలా సరదాగా మరియు స్టైల్ స్టేట్‌మెంట్‌లతో మెరిసి పార్టీ లో ఎంజాయ్ చేశారు.

సుచిరిండియా CEO లయన్ కిరణ్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో సినీ తారలు తరలి వచ్చారు. నటుడు సాయి కుమార్, అనూప్ రూబెన్స్, R.P. పట్నాయక్, బిగ్ బాస్, అశ్విని, సరయు, మిత్ర శర్మ, ఖయ్యూమ్, సోహైల్, కనిష్క, భూపాల్, మధుసుధన్, శివారెడ్డి, ఇంటర్నేషనల్ మోడల్స్ ఫ్యాషన్‌షో మరియు రాజకీయాలు, వ్యాపారవేత్తలు & తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Hyderabad’S Hifi Birthday Bash Lion Kiron K Party in Indralok Style.

Hyderabad: It was a K party with a INDRALOK theme. There was style, fashion show, fun, dance and the ambience with style.

Taramati Baradari was a perfect place for the ambience. The party which glittered with lot of fun and style statements as celebrities gathered for an evening with a difference.

Hosted by Suchirindia CEO Lion Kiron, the bash was witnessed by celebrities including actor Sai Kumar, Anup Rubens, R.P. Patnaik, Bigg Boss Ashwini, Sarayu, Mitraaw Sharma, Khayyum, Shiva Reddy, Sohail, International models Fashionshow and many more from Politics, Businessmen & Telugu film industry.

Previous Post

తెలుగులో గ్యాప్ తీసుకోలేదు…వచ్చిందంతే! – హీరో వైభవ్!

Next Post

వైఎస్సార్ కాంగ్రెస్ లో పెను మార్పులు

Next Post
వైఎస్సార్ కాంగ్రెస్ లో పెను మార్పులు

వైఎస్సార్ కాంగ్రెస్ లో పెను మార్పులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక
movies

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

by admin
June 24, 2025
0

...

Read more
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In