నటుడిగా, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా గత 20 సవస్తరంలా నుండి తన సేవలందిస్తు అనేక ఆటుపోట్లు తట్టుకుని సమాజ సేవ చేస్తూ
పులికొండ కోటేశ్వరరావు గౌరవ డాక్టరేట్ పొందారు . “ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ” ఈ డాక్టరేట్ ను రీసెంట్ గా ఆయనకు ప్రదానం చేశారు. పులికొండ కోటేశ్వరరావు,మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కోటేశ్వరరావు కు అభినందనలు తెలిపారు.