జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్.కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. నేడు పృథ్వి తో పాటు ప్రముఖ కోరి్యోగ్రాఫర్ జానీ మాస్టారు జనసేన పార్టీలో చేరారు.