ఆరోగ్య శ్రీ కార్డులపై అదనంగా మరికొన్ని వైద్య సేవలను అందించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షల వరకు పెంచామని, త్వరలో కొత్త కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తామని, త్వరలో ఆరోగ్య సురక్ష రెండో విడత ఉంటుందని చెప్పారు.