• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు

admin by admin
June 10, 2024
in politics
0 0
0
కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

1. రాజ్‌నాథ్‌ సింగ్‌ – రక్షణ శాఖ
2. అమిత్ షా – హోం మంత్రిత్వ, సహకార శాఖ
3. నితిన్ గడ్కరీ – రోడ్లు, జాతీయ రహదారులు
4. జగత్ ప్రకాశ్ నడ్డా – ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
5. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి
6. నిర్మలా సీతారామన్- ఆర్థికం; కార్పొరేట్‌ వ్యవహారాలు
7. సుబ్రహ్మణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ ఖట్టర్ – గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు
9. హెచ్.డి. కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్- వాణిజ్య, పరిశ్రమలు
II. ధర్మేంద్ర ప్రధాన్ – విద్య
12. జీతన్ రామ్ మాంఝి – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13. రాజీవ్ రంజన్- పంచాయతీరాజ్‌; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
14. సర్బానంద్ సోనోవాల్ – షిప్పింగ్‌, పోర్టులు, వాటర్‌ వేస్‌
15. వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత
16. కింజరాపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయానం
17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ; నూతన, పునరుత్పాదక ఇంధనం
18. జుయెల్ ఓరం – గిరిజన వ్యవహారాలు
19. గిరిరాజ్ సింగ్ – జౌళి పరిశ్రమ
20. అశ్వినీ వైష్ణవ్ – రైల్వే, సమాచార – ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌
21. జ్యోతిరాదిత్య సింధియా – కమ్యూనికేషన్స్‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
22. భూపేంద్ర యాదవ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
23. గజేంద్రసింగ్ షెకావత్ – పర్యటక, సాంస్కృతికం
24. అన్నపూర్ణాదేవి – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
25. కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం, సహజవాయువులు
27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ – కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు – యువజన వ్యవహారాలు
28. గంగాపురం కిషన్ రెడ్డి- బొగ్గు, గనులు
29. చిరాగ్ పాసవాన్‌- ఆహార శుద్ధి పరిశ్రమలు
30. సి.ఆర్.పాటిల్ – జల్‌ శక్తి
*సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)*
31. రావ్ ఇంద్రజిత్ సింగ్- గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక
32. జితేంద్రసింగ్ – శాస్త్ర సాంకేతిక,, భౌగోళిక శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం
33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ – న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు
34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్‌ జాదవ్‌ – ఆయుష్‌, ఆరోగ్య – కుటుంబ సంక్షేమం
35. జయంత్ చౌధరి – నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్‌, విద్య
*సహాయ మంత్రులు*
36. జితిన్ ప్రసాద – వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
37. శ్రీపాద్‌ యశో నాయక్ – విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం
38. పంకజ్ చౌధరి – ఆర్థికం
39. క్రిషన్ పాల్ – సహకారం
40. రామ్ దాస్ అఠావలె- సామాజిక న్యాయం, సాధికారత
41. రామ్ నాథ్ ఠాకూర్ – వ్యవసాయ, రైతు సంక్షేమం
42. నిత్యానందరాయ్ – హోం
43. అనుప్రియ పటేల్ – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు – రసాయనాలు
44. వి.సోమన్న- జల్‌ శక్తి, రైల్వే
45. పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌
46. ఎస్.పి.సింగ్ బఘేల్ – మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్‌
47. శోభా కరంద్లాజే – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
48. కీర్తివర్ధన్‌ సింగ్‌ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ
49. బీఎల్ వర్మ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం – సాధికారత
50. శాంతనూ ఠాకూర్ – పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌
51. సురేష్ గోపి – పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
52. ఎల్.మురుగన్ – సమాచార – ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
53. అజయ్ టమ్టా – రోడ్డు రవాణా, హైవేలు
54. బండి సంజయ్‌ కుమార్‌ – హోం
55. కమలేష్ పాశ్వాన్- గ్రామీణాభివృద్ధి
56. భగీరథ్ చౌదరి – వ్యవసాయ, రైతు సంక్షేమం
57. సతీశ్ చంద్రదూబే – బొగ్గు, గనులు
58. సంజయ్ సేఠ్ – రక్షణ
59. రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ – ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
60. దుర్గాదాస్ ఉయికె – గిరిజన వ్యవహారాలు
61. రక్షా నిఖిల్ ఖడ్సే – యువజన వ్యవహారాలు – క్రీడలు
62. సుఖాంత మజుందార్ – విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
63. సావిత్రి ఠాకుర్ – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
64. టోకన్ సాహు – గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు
65. రాజ్‌ భూషణ్ చౌదరి – జల్‌ శక్తి
66. భూపతిరాజు శ్రీనివాస వర్మ – భారీ పరిశ్రమలు, ఉక్కు
67. హర్ష్ మల్హోత్రా- కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా – హైవేలు
68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ
69. మురళీధర్ మొహోల్- సహకార, పౌర విమానయానం
70. జార్జ్ కురియన్ – మైనారిటీ వ్యవహారాలు, మత్స్య – పశుసంవర్ధక – డెయిరీ
71. పబిత్ర మార్గరీటా విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్‌

Previous Post

రాజకీయాలకి కేశినేని నాని గుడ్ బై

Next Post

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

Next Post
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం
movies

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

by admin
March 21, 2026
0

...

Read more
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

March 15, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In