టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్ట్ లో భారీ ఊరట.
ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు.
ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసులలో బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ T. మల్లికార్జున రావు.
మద్యం కేసులో నిందుతులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు.