రేవంత్ నిర్ణయాలపై అన్ని వర్గాల ప్రజల ప్రశంసల జల్లు -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్
తెలంగాణా కొత్త సీఎం రేవంత్ నిర్ణయాలపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంశలు కురిపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అందులో...


















