లక్ష్య సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం
లక్ష్య సంకల్పం ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని నీలోఫర్ ఆస్పత్రి వద్ద సోమవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అగ్రికల్చర్ వెల్ఫేర్...


















