• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

admin by admin
August 18, 2025
in movies, reviews
0 0
0
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం… మాతృ. దర్శకుడు జాన్ జిక్కి సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. నిర్మాత బూర్లే శివ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదల అయింది. ప్రేక్షకులని ఈ చిత్రం ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ:
నగరంలో వరుస కిడ్నాప్‌ల వెనుక ఒక రహస్య కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కారణంగా ప్రేమలో పడిన వశీ (సుగి విజయ్) అనుమానితుడిగా జైలుకు వెళ్తాడు. కానీ అతని ప్రేయసి మన్విత (రూపాలి) కూడా కిడ్నాప్ కావడంతో నిజం బయటపడుతుంది. అసలైన నేరస్థుడు ప్రొఫెసర్ విశ్వనాథన్ (శ్రీరామ్) అని తెలిసిన తర్వాత కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.

శ్రీరామ్ ప్రొఫెసర్ పాత్రలో అద్భుతంగా నటించారు. సుగి విజయ్ – రూపాలి జంట తెరపై బాగా మెప్పించింది. అలీ, పృథ్వి కామెడీ కొంత ఊరట కలిగించాయి. ఆమని, రవికాలే, దేవి ప్రసాద్ వంటి సీనియర్ నటులు సినిమాకు బలం చేకూర్చారు. మిగతా పాత్రలు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు జాన్ జక్కి కొత్తదనం ఉన్న కథను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని ఎత్తారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత బూర్లే శివ ప్రసాద్ రాజీ లేకుండా ఎంతో క్వాలిటీగా తెరకెక్కించారు. ప్రేక్షకులు బాగా థ్రిల్ అయ్యే చిత్రం ఇది. సరదాగా వెళ్ళి దగ్గర్లో ఉన్న థియేటర్ లో చూసేయండి.

రేటింగ్: 3.25

Previous Post

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

Next Post

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

Next Post
అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది...ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In