• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

admin by admin
March 24, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో.. జె. చిన్నారి నిర్మించిన చిత్రం ‘అమితాబ్ బచ్చన్’. అక్కల శ్రీనివాస్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి వంటివారు పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్‌ని సతీష్ రెడ్డి విడుదల చేయగా.. ట్రైలర్‌ని సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జె. మోహన్ కాంత్ మాట్లాడుతూ.. ‘‘అమితాబచ్చన్.. ఈ పేరొక సంచలనం. ఈ పేరొక ప్రభంజనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. ఓ మంచి ప్రేమకథ. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎందుకంటే మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చి మా టీమ్‌ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇటీవల బాలీవుడ్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి మా టీమ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ధైర్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకనిర్మాతలకు ప్రత్యేక అభినందనలు..’’ అని తెలిపారు.

సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో చిల్లర వేణు, ఉన్ని కృష్ణ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
లిరిక్స్: రామ్‌కుమార్ ASK,
ఫైట్స్: స్టార్ మల్లీ-జీవన్ కుమార్
పబ్లిసిటీ డిజైనర్: ప్రభు. ఎమ్,
విఎఫ్ఎక్స్: RGB స్టూడియోస్,
సంగీతం: ఆశ్రీత్ అయ్యంగార్,
సినిమాటోగ్రఫీ: కిరణ్ దాసరి,
ఎడిటర్: మహేంద్రనాధ్. బి,
పీఆర్వో: బి. వీరబాబు,
సహనిర్మాత: ఆకుల శ్రీనివాస్ రాజు,
నిర్మాత: జె. చిన్నారి,
కథ-దర్శకత్వం: జమ్మల మడుగు మోహన్ కాంత్.

Previous Post

గ్రాండ్ గా ‘ఫేమ్‌ ఓప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022 !!!

Next Post

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ఏప్రిల్ 8న గ్రాండ్ రిలీజ్‌

Next Post

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ఏప్రిల్ 8న గ్రాండ్ రిలీజ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
movies

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

by admin
May 9, 2026
0

...

Read more
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In