• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“హలో బేబీ” ట్రైలర్ లాంచ్ చేసిన ఆది సాయికుమార్

admin by admin
August 3, 2024
in movies
0 0
0
“హలో బేబీ” ట్రైలర్ లాంచ్ చేసిన ఆది సాయికుమార్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా నటించిన సినిమా *హలో బేబీ*. ఈ చిత్రంలో కావ్య కీర్తి సోలోగా నటించడం విశేషం.

ప్రముఖ హీరో *ఆది సాయికుమార్* ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ట్రైలర్ ను బట్టి చూస్తుంటే సోలో క్యారెక్టర్ తో ఒక సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయమని ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందినటువంటి ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుందని హ్యాకింగ్ పై తీస్తున్నటువంటి మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు.
నిర్మాత *కాండ్రేగుల ఆదినారాయణ* మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రంగా ఇప్పటికే పురస్కారనంది, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయని అన్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ రమణ, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మరియు మా చిత్రంలో నటించినటువంటి హీరోయిన్ కావ్య కీర్తి వలన ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు.
ప్రత్యేకంగా మా డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది చాలా మరువని సంఘటనలు ఈ షూటింగ్ దశలోని జరిగాయి అని చెప్పుకొచ్చారు.

Aadi Sai Kumar Launches ‘Hello Baby’ Trailer

Kavya Keerthi stars in the solo character role in the movie ‘Hello Baby’, directed by Ram Gopal Ratnam. This film was produced by Kandregula Adinarayana under the SKML MOTION PICTURES banner. Prominent actor Aadi Sai Kumar released the trailer for the film.

*AADI SAIKUMAR* expressed that Based on the trailer, it is commendable that a movie is made with a solo character. This film, which has already won numerous awards, is expected to be a hit. It is being recognized as the first film focused on hacking, making it memorable for the audience.

Producer *Kandregula Adhinarayana* said that the film has turned out wonderfully and is ready for release soon. He mentioned that ‘Hello Baby’ is India’s first hacking-themed film and has already received awards such as the Andhra Pradesh Film Festival and the Dada Saheb Award. The producer praised the contributions of the cinematographer Ramana, editor Sairam Tatipalli, music director Sukumar Pammi, and especially the lead actress Kavya Keerthi for making the film exceptional.
He also appreciated the director Ram Gopal Ratnam for his hard work, noting that many unforgettable events occurred during the shooting phase.

Previous Post

గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తెప్ప సముద్రం’ ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Next Post

ఆన్వీక్షికి-చదువు సంయుక్తంగా నిర్వహించిన 2023 ఉగాది నవలలపోటీ బహుమతి ప్రధానోత్సవం

Next Post
ఆన్వీక్షికి-చదువు సంయుక్తంగా నిర్వహించిన 2023 ఉగాది నవలలపోటీ బహుమతి ప్రధానోత్సవం

ఆన్వీక్షికి-చదువు సంయుక్తంగా నిర్వహించిన 2023 ఉగాది నవలలపోటీ బహుమతి ప్రధానోత్సవం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో
movies

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

by admin
July 1, 2025
0

...

Read more
ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

June 24, 2025
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In