• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లక్ష్ చదలవాడ ధీర

admin by admin
June 10, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వరుస సినిమాలతో దూసుకుపోతూ కెరీర్ పరంగా డిఫరెంట్‌ స్టెప్స్ వేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్. కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయన.. ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’, *’ధీర’* సినిమాలు చేస్తున్నారు.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు.

ఓ విలక్షణ కథకు కమర్షియల్ హంగులు జోడించి పవర్‌ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ధీర మూవీకి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇవ్వడమే గాక.. విడుదలకు ముందే *’గ్యాంగ్‌స్టర్ గంగరాజు’* మ్యూజిక్‌తో ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్న సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ వైజాగ్ లో పూర్తిచేశారు. విశాఖలోని అందమైన ప్రదేశాల్లో ఓ సాంగ్ చిత్రీకరించడంతో పాటు చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన అన్ని సన్నివేశాలు చాలా బాగా రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

క్లాస్, మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు జోడిస్తూ ఈ *ధీర* సినిమాను రూపొందిస్తున్నారు. మిగిలిన కొంతభాగాన్ని అతిత్వరలో కంప్లీట్ చేసి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హీరో లక్ష్ నటించిన మరో సినిమా *’గ్యాంగ్‌స్టర్ గంగరాజు’* ఈ నెల 24 న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  విక్రాంత్ శ్రీనివాస్
నిర్మాత‌:  చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి
బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిట‌ర్‌: మధు బీడీ
స్టంట్స్: జాషువా
డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, ఆర్ శృతిక్
ప్రొడక్షన్ కంట్రోలర్: అక్కినేని శ్రీనివాస రావు
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

Previous Post

హీరో నాగచైతన్య చేతుల మీదుగా ప్రారంభమైన సాయి రత్న క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2

Next Post

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా “దర్జా”థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Next Post

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "దర్జా"థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

by admin
September 6, 2026
0

...

Read more
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In