• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

admin by admin
August 6, 2026
in movies, politics, Special Photo, Teasers, Trailers
0 0
0
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ నటించిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు

ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఎంచుకునే వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో, నటుడు, దర్శకుడు కృష్ణకుమార్‌ రామకుమార్‌ కాంబినేషన్‌లో చిత్రీకరించిన బయోపిక్ ‘జి.డి.నాయుడు ’ (GDN). ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ అని ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్‌) స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. జి.డి. నాయుడు బహుముఖ ప్రజ్ఞను, శ్రమను వెండితెరపై ఆవిష్కరించే ముఖ్యమైన పాత్రలో ఆర్‌. మాధవన్ నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం, ఆగస్ట్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

గతంలో నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రి’ లో నటించి మెప్పించిన మాధవన్ ఈ సినిమా కోసం చేసుకున్న మేకోవర్, డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం, నాచురల్ గా ఉన్న పీరియాడికల్ సెటప్, నిర్మాణ విలువలు ‘జి. డి. ఎన్’ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. ‘భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఒక మహానాయకుడి కథను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి, సినీ విశ్లేషకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల జాబితాలో ‘GD నాయుడు’ అగ్రస్థానంలో ఉంది.

నటీనటులు : ఆర్. మాధవన్, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్
నిర్మాతలు: వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్
బ్యానర్లు: వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్, మీడియామాక్స్ ప్రొడక్షన్స్
సంగీతం: గోవింద్ వసంత్
పీఆర్వో: నాగేశ్వరరావు (SNR)

Previous Post

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

Next Post

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

Next Post
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా "సర్దార్ సర్వాయి పాపన్న" సినిమా పోస్టర్ లాంఛ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్
movies

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

by admin
August 6, 2026
0

...

Read more
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In