• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

బలమైన పాత్రలు చెయ్యడానికి నేను రెడీ: అక్షిత శెట్టి !!!

admin by admin
February 28, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఇటీవల థియేటర్స్ లో సందడి చేసిన సెహరి సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగమ్మాయి అక్షిత శెట్టి.

అక్షిత శెట్టికి సుబ్బలక్ష్మి పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఈ రోల్ కు ముఖ్యంగా యువత నుండి మంచి అప్లాజ్ లభించడం విశేషం. ఫ్రెండ్స్ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూసి మూవీస్ లో నటిస్తే బాగుంటుందని సజెస్ చెయ్యడంతో అక్షిత సెహరి సినిమాలో నటించడం జరిగింది.

లెజండరీ నటుడు బ్రహ్మానందం ఇన్స్పిరేషన్ తో మరిన్ని మంచి రోల్స్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలన్నది అక్షిత లక్ష్యం. నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేసి మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఉంది అక్షిత. భవిష్యత్తులో అక్షిత శెట్టి మరిన్ని మంచి రోల్స్ తో పలకరించాలని ఆశిద్దాం.

Telugu girl Akshita looking for meaty roles !!!

Telugu girl Akshita, who made her debut with Sehari, has caught the attention of Tollywood after she played the Subbalakshmi character in the movie.

After receiving a warm response from the audience, the young diva opened up about her role in the movie and said Subbalakshmi character can relate to the youth. Explaining the importance of the character, the happening actress said the audience enjoyed her performance in the theatres.

Revealing that her inspiration is actor Brahmanandam, Akshita said that she is looking for strong roles, which have importance in the story. She also said that her friends suggested to act in more films after looking at her expressions and acting skills. Well, it remains to be seen can Akshita grab more offers in Telugu.

Previous Post

ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం క్లాప్‌తో ‘ప్యాకప్’ చిత్రం ప్రారంభం

Next Post

మహా శివరాత్రి సందర్బంగా ‘మహా లింగాపురం’ ఫస్ట్ లుక్ విడుదల !!!

Next Post

మహా శివరాత్రి సందర్బంగా 'మహా లింగాపురం' ఫస్ట్ లుక్ విడుదల !!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక
movies

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

by admin
June 24, 2025
0

...

Read more
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In