• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్” నేపథ్యంలో…

admin by admin
February 14, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కొన్ని తరహా ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలైన యువతరంలో ఎలాంటి దుష్పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయన్న అంశాన్ని ప్రధాన కథావస్తువుగా తీసుకుని “రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్“ చిత్రాన్ని రూపొందించారు. రాకేష్, మహి, రవి, సిరి, రుచిత, వెన్నెల, రంగస్థలం లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా సూర్యచక్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో డి.మహేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆవిష్కరించారు. అనంతరం టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, `యువతరం చెడు మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గంలో పయనించాలన్న ఓ మంచి పాయింట్ కు, రొమాంటిక్ అంశాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని తీశారు. అవార్డుల దర్శకుడు నరసింహ నంది వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన మహేందర్ రెడ్డిలో కూడా మంచి, మంచి చిత్రాలను తీయాలన్న ఫైర్ ఉంది. తప్పకుండా ఆయన ఓ మంచి దర్శకుడవుతాడన్న నమ్మకం ఉంది” అని అన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత డి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోగడ ఉన్న పబ్జీ ఆన్ లైన్ గేమ్ కోవలో ఫ్రీ ఫైర్ అనే ఆన్ లైన్ గేమ్ కు యువతరం ఎలా బానిసలవుతోంది. ఓ గ్రామంలో చదువుకున్న నలుగురు యువకులపై ఆ గేమ్ ఎలాంటి ప్రభావం చూపింది. వారి కుటుంబాలలో ఎలాంటి అలజడి జరిగింది. తర్వాత వారిలో ఎలాంటి మార్పు వచ్చింది అన్న అంశంతో ఈ చిత్రాన్ని మలిచాం. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత దర్శకుడు నరసింహ నంది వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేసిన అనంతరం మొదటి ప్రాజెక్ట్ గా ఈ చిత్రం చేశాను ” అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సహ నిర్మాతలు గనిరెడ్డి, ప్రధాన పాత్రధారులు రాకేష్, రవి, నటులు విశ్వనాధ్ తదితరులు పాల్గొని, చిత్రం గురించి, తమ పాత్రలు గురించి తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్. రాజా, కెమెరా: సాయిసాగర్.

Previous Post

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఫస్ట్ లుక్ విడుదల..

Next Post

రఘు కుంచె సంగీత సారథ్యంలో యూత్ ఫుల్ బెట్టింగ్ కథాంశాలతో ఈనెల 18 న వస్తున్న “బ్యాచ్”

Next Post

రఘు కుంచె సంగీత సారథ్యంలో యూత్ ఫుల్ బెట్టింగ్ కథాంశాలతో ఈనెల 18 న వస్తున్న "బ్యాచ్"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్
movies

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

by admin
July 10, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In