• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఫస్ట్ లుక్ విడుదల..

admin by admin
February 14, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యూత్ మెచ్చే సినిమాల వైపు అడుగులేస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. యువత నచ్చే కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆ వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇందులో చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్న హీరో హీరోయిన్ లుక్స్ చూపించి ఆసక్తి పెంచేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో స్పెషల్ అయితే ఉందని అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అనంతరం మాట్లాడిన ఈ మూవీ నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి.. గతంలో రిలీజ్ చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ టైటిల్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని, అదే బలంగా తీసుకొని ఇప్పుడు వాలెంటైన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశామని అన్నారు. తాను సినిమా రంగం లోకి రావడానికి ప్రధానంగా తన తాతగారు కీ//శే // శ్రీ కొవ్వూరి దానరెడ్డి (శ్రీ వెంకటరమణ ఆర్ట్స్ అసోసియేషన్, కొంకుదురు 1969), నాటక రంగ దర్శకులు, నటులు స్ఫూర్తి అని నిర్మాత భువన్ రెడ్డి చెప్పారు.

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.

నటీనటులు:
ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
కథ, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
సంగీతం: శరవణ వాసుదేవన్
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
కో- డైరెక్టర్: వంశి ఉదయగిరి
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

‘Prabhuthva Junior Kalashala’ First Look Released

Directors are keen on making films that will connect largely to youth. Under these circumstances, director Sreenath Pulakuram is making an interesting project based on real incident. ‘Prabhuthva Junior Kalashala’ is the title of the movie and the director is making it as a youthful entertainer. As the film’s post-production works have been completed, the makers shift their focus to promoting it.

On the occasion of Valentine’s Day, they have released first look poster of the film. The poster sees the lead pair sitting on the bunch of books and it looks romantic. It’s a perfect poster for the Valentine’s Day.

The film is produced by Bhuvan Reddy Kovvuri under the banner of Black Ant Pictures. Music has been composed by Saravana Vasudevan. Nikhil Surendran is the cinematographer. Vamsi Udayagiri worked as a co-director. The filmmakers informed to have made the film to offer a whole new experience to audience.

Pranav Singampally, Shagna Srivenun, Ram Patas, Teja Goud, Bombay Padma, Sreemuni Chandra and Mandapeta Mallika Jagula are the lead cast of this intermediate teenage love story.

Cast:
Pranav Singampally, Shagna Srivenun, Ram Patas, Teja Goud, Bombay Padma, Sreemuni Chandra and Mandapeta Mallika Jagula

Technical Crew:
Banner: Black Ant Pictures
Story, Direction: Sreenath Pulakuram
Producer: Bhuvan Reddy Kovvuri
Music: Saravana Vasudevan
DOP: Nikhil Surendran
Co-Director: Vamsi Udayagiri
PRO: Sai Satish, Parvataneni Rambabu

Previous Post

‘న‌ల్ల‌మ‌ల’ ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను – ప్రముఖ నిర్మాత దిల్ రాజు

Next Post

“రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్” నేపథ్యంలో…

Next Post

"రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్" నేపథ్యంలో...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!
politics

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

by admin
August 25, 2025
0

...

Read more
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

August 18, 2025
“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

August 14, 2025
పీపుల్స్ మీడియా  అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

August 13, 2025
బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

August 4, 2025
అమెజాన్  ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

August 4, 2025
రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

July 24, 2025
పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

July 16, 2025
రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

July 1, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In