• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఏపీ సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ…

admin by admin
September 13, 2024
in politics
0 0
0
ఏపీ సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వరద బాధితుల సహాయార్థం పర్చూరు నియోజకర్గం గొనసపూడి గ్రామం నుండి వచ్చిన విక్రం నారాయణ గారి కుటుంబం ఆధ్వర్యంలో సిఎంఆర్ ఎఫ్ కు భారీ విరాళం…

ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి 1కోటి 55 లక్షల 55 వేల 555 రూపాయలు చెక్ ను అందించిన విక్రం నారాయణ గారి కుటుంబం..

వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు విక్రం నారాయణ గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు..

ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలిచిన విక్రం నారాయణ గారి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు…

ఈ సందర్భంగా విక్రం నారాయణ రావు మాట్లాడుతూ మేము ఒకప్పుడు విజయవాడలోనే సింగ్ నగర్ లో ఉండేవాళ్లం విజయవాడ ప్రజలుతో సింగ్ నగర్ తో మాకున్న ప్రత్యేక అనుబంధంతో విజయవాడ ప్రజలకు మా వంతుగా సహాయం చేయాలని ముందుకు వచ్చాం అన్నారు..

రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మా కుటుంబం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం బాంబేలో ఫార్మాస్యూటికల్ కంపెనీని నిర్వహిస్తున్న విక్రం నారాయణ గారి కుటుంబం..

Tags: Industrialist donates 1.55 cr to CMRF
Previous Post

భలే ఉన్నాడే… మెప్పిస్తాడు

Next Post

సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైన “మన్యం ధీరుడు”

Next Post
సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైన “మన్యం ధీరుడు”

సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైన "మన్యం ధీరుడు"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్
movies

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

by admin
April 26, 2026
0

...

Read more
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

April 23, 2026
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

April 23, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In