జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం అనే యాత్రతో రాష్ట్రం అంతా వైసీపీ గాలి రావడంతో.. జీర్ణించుకోలేక ఎలాగైనా దీనిని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే కావాలని జగన్ మీద దాడి చేసిన టీడీపీ పచ్చ ముఠా. దాడి జరిగిన వెంటనే రాజకీయాలు పక్కనపెట్టి మానవతా కోణంలో దాడిని ఖండించాలి.. కానీ.. టీడీపీ నాయకులు ఇది కావాలనే వైసీపీ చేసింది అంటూ దారుణంగా టీడీపీ అఫిషియల్, నారా లోకేష్.. ఐటీడీపీ నుండి పచ్చ ముఠా జగన్ మీద సోషల్ మీడియాలో దాడి చేసారు. మోదీ కూడా స్పందించడంతో ఇది ఏదో తేడా వచ్చేలా ఉంది అని వెంటనే చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ వేశాడు. ఇక్కడే చంద్రబాబు దొరికేసాడు.. పార్టీ నుండి వైసీపీ మీద దాడి చేస్తున్నారు.. చంద్రబాబు ఏమో ఖండిస్తూ వేరే వర్షన్ వేశాడు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్ మీద దాడి చేయించిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు మే 13 తొందరలోనే ఉంది.