• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచనలో అజహరుద్దీన్?

admin by admin
January 25, 2024
in politics
0 0
0
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచనలో అజహరుద్దీన్?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజహర్… తెలంగాణాలో పుట్టిపెరిగినా… పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం చెందారు. ఆ తరువాత హెచ్ సీఎ అధ్యక్షునిగా గెలుపొందారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరు నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడంతో అక్కడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే కోటాలోనూ, గవర్నర్ కోటాలోనూ… రెండింటిలోనూ అజహర్ పేరు లేకపోవడంతో ఆయన ఇక కాంగ్రెస్ లో కొనసాగడం ఇష్టం లేక, ఆ పార్టీ సభ్యత్వానికి, టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే తలంపుతో ఉన్నట్టు సమాచారం.

Previous Post

ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 2న” మెకానిక్‌ ” విడుదల

Next Post

ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం ;మెగాస్టార్ చిరంజీవి

Next Post
ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం ;మెగాస్టార్ చిరంజీవి

ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం ;మెగాస్టార్ చిరంజీవి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌
politics

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

by admin
February 17, 2026
0

...

Read more
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In