• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్

admin by admin
January 19, 2024
in movies
0 0
0
105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా 105 మినిట్స్. గతంలో విడుదలైన మోషన్, పోస్టర్ థీమ్ సాంగ్ కి మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. వినూత్న రీతిలో హన్సిక సినిమాలో చేసిన అదే క్యారెక్టర్ గెటప్ లో స్టేజ్ పైకి వచ్చి ట్రైలర్ ని రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ చిత్రంగా 105 మినిట్స్ సినిమా నిర్మించారు. ఇవాళ పనోరమ స్టూడియో ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయగా జనవరి 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ సుమన్ గారు మాట్లాడుతూ : నిజంగా నిర్మాత బొమ్మక్ శివ గారికి ఎంతో గట్స్ ఉంటే గాని ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్ చేయడం కష్టం. మా మాంక్ ఫిలిమ్స్ సంస్థ కూడా ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో డిస్ట్రిబ్యూషన్ థియేటరికల్ గా డిజిటల్ గా చేయాలని అనుకున్నాము. ఈమధ్య థియేటర్ సినిమా ఓ టి టి సినిమా షార్ట్ సినిమా అంటూ రకరకాలుగా వస్తున్నాయి. కానీ సినిమా ఒకటే దానితో అసోసియేట్ అయిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసుకునే విధానాన్ని బట్టి అది థియేటర్ ఓ టి టి అని డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న థియేటర్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసి తర్వాత డిఫరెంట్ లాంగ్వేజస్ లో పాన్ ఇండియా లెవెల్ లో తీసుకొస్తాం. రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈనెల 26న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు.

దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ : మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న నన్ను నమ్మి కంటెంట్ ని నమ్మి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ కథను హన్సిక గారి దగ్గర తీసుకెళ్లినప్పుడు ఒప్పుకుంటారా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. కానీ కథ వినగానే సింగిల్ సెట్టింగ్లో నేను సినిమా చేస్తున్నానని ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ కథను నమ్మి ఈ సినిమా చేసిన హన్సిక గారికి కృతజ్ఞతలు. అలాగే మాంక్ ఫిలిమ్స్ సుమన్ గారు కలవడం సినిమా ఇంకా ముందుకు పరిగెడుతోంది. జనవరి 26న ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకుల సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ : 105 మినిట్స్ సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక కంప్లీట్ ఎక్స్పరిమెంటల్ ఫిలిం. 34 నిమిషాల షాట్ ని సింగిల్ టేక్ లో చేయడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. 8 రోజులు రిహార్సల్స్ చేసిన షార్ట్ అది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 26న రిలీజ్ అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడక్షన్: రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్
నిర్మాత: బొమ్మక్ శివ
సహ నిర్మాత: సుమన్
దర్శకుడు: రాజుదుస్సా
డి ఓ పి : కిషోర్ బోయిదాపు
సంగీతం: సామ్ సి. ఎస్
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,ధీరజ్ – ప్రసాద్

Previous Post

రేవంత్ రెడ్డి తెస్తున్న పెట్టుబడులతో యువతకు ఎంతో ఉపయోగకరం – టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

Next Post

సమాజానికి స్ఫూర్తినిచ్చే “కంచర్ల”

Next Post
సమాజానికి స్ఫూర్తినిచ్చే “కంచర్ల”

సమాజానికి స్ఫూర్తినిచ్చే "కంచర్ల"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్
movies

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

by admin
April 18, 2026
0

...

Read more
చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

April 14, 2026
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

April 11, 2026
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In