• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

హెచ్ ఎస్ డబ్ల్యూ 5 జీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ ప్రారంభించిన సినీనటి శ్రీయా శరన్…

admin by admin
September 26, 2023
in movies
0 0
0
హెచ్ ఎస్ డబ్ల్యూ 5 జీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ ప్రారంభించిన సినీనటి శ్రీయా శరన్…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హెచ్ ఎస్ డబ్ల్యూ 5 జీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ ప్రారంభించిన సినీనటి శ్రీయా శరన్…

మహిళా ఉపాధి అవకాశాలను పెంచేందుకు హెచ్ ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఉపయోగకరంగా ఉంటుంది అని సినీనటి శ్రీయా శరన్ అన్నారు. నగరంలోని  ఓక హోటల్ హెచ్ ఎస్ డబ్ల్యూ 5 జీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ నిర్వహించిన కార్యక్రమంలో శ్రీయా శరన్ ముఖ్యఅతిథిగా హాజరై మెర్కెట్ లోకి విడుదల చేశారు. మహిళలు స్వయం ఉపాధి గా ఎదగాలని మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ హెచ్ ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ 8 దేశాలలో 22 రాష్ట్రంలో మహిళలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఈఓ తపన కపాడియా తెలిపారు. అడ్వాన్సడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మెషిన్ ద్వారా మగువలు మెచ్చే సరికొత్త డిజైన్లు నచ్చే విధంగా డిజైన్ చేసుకునేవిదంగా ఈ మిషన్ రూపొందించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సుదీర్ (ఆర్టిస్ట్ మరియు యాంకర్) రాగని, వై. విజయమ్మ, గిరీష్, వాసు ఇంటూరి మరియు కంపెనీ డీలర్స్ పాల్గొన్నారు.

HSW 5G Embroidery Machine’s Spectacular Launch by Indian Actress Shriya Saran

India 26th Sep 2023: HSW Embroidery Machine, a leading name in computerized single-head embroidery machines, unveiled the HSW 5G Embroidery Machine at a star-studded launch event. This remarkable occasion saw the participation of well-known celebrities and respected dignitaries, including the famous Indian movie star Shriya Saran, who took center stage to unveil the highly anticipated HSW 5G Embroidery Machine.

The launch event, held at the Le Meridien in Hyderabad, was an evening of glitz, glamour, and technological marvel. The attraction of the evening was the presence of distinguished celebrities and personalities. Joining Shriya were five TV actors – Raagini, Y Vijayamma, Vasu, Gireesh, and Prathap Singh. Their presence underscored the significance of the HSW 5G Embroidery Machine.

Previous Post

పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ చిత్రం “జ‌నం” ట్రైల‌ర్ లాంచ్!!

Next Post

స్టార్ మా సరికొత్త సీరియల్ “గుండె నిండా గుడిగంటలు”

Next Post
స్టార్ మా సరికొత్త సీరియల్ “గుండె నిండా గుడిగంటలు”

స్టార్ మా సరికొత్త సీరియల్ "గుండె నిండా గుడిగంటలు"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి
movies

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

by admin
March 23, 2026
0

...

Read more
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In