• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వేల కోట్లలో బ్యాంకులకు ఎగ్గొట్టిన రాయపాటి

admin by admin
August 3, 2023
in politics
0 0
0
వేల కోట్లలో బ్యాంకులకు ఎగ్గొట్టిన రాయపాటి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

– బాబు బ్యాచ్ లో ఇంకొకరి చిట్టా విడుదల

మీ మీద ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అని లోకేష్ బహిరంగంగానే ప్రకటించింది నిజమయ్యేలా ఉంది. బాబు చుట్టూ ఇదే బ్యాచ్ ఉన్నట్లుంది. బ్యాంకులకు టోకరా వేయడం.. తప్పుడు లెక్కలు చూపడం .. జనాన్ని ముంచడం ఇవే చంద్రబాబుతో స్నేహానికి అర్హతలు అని మరోమారు రుజువైంది.

టీడీపీ హయాంలో చంద్రబాబు అండ చూసుకుని బ్యాంక్‌లను బురిడీ కొట్టించిన నేతల చరిత్ర ఒక్కొక్కటి బయటపడుతోంది. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు, జేసీ బ్రదర్స్ తదితరులు అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకోగా.. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు కూడా డొల్ల కంపెనీలతో మోసాలకి పాల్పడినట్లు తేలింది. రాయపాటి దేశంలోనే అతి పెద్ద లోన్ స్కామ్‌‌ని చేసినట్లు ఈడీ గుర్తించింది. విచారణలో మరికొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 13 బ్యాంక్‌లలో రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఆ డబ్బుని షెల్ కంపెనీలకి తరలించారు. అనంతరం తనకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు ఈ నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. 2019లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. మంగళవారం మనీలాండరింగ్ కేసులో భాగంగా రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. ఆ రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి దాదాపు ముప్పయి వేల కోట్లకు చేరినట్లు బ్యాంకులు లెక్కేసాయి.

మనీలాండరింగ్ కేసుల భయంతో చంద్రబాబు సూచనల మేరకు అప్పట్లో సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఆగమేఘాలపై బీజేపీలో చేరిపోయారు. రాయపాటి‌కి కూడా చంద్రబాబు ఇదే సలహా ఇచ్చినా ఆశ్చర్యపోలేం. కానీ.. ఇంకా ఎంత మంది టీడీపీ నేతలు ఇలా మనీలాండరింగ్‌కి పాల్పడ్డారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు విశాఖలో గీతం యూనివర్సిటీ వాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి తమలో కలిపేసుకుంటారు. ఇక రామోజీ వంటివారు సైతం ప్రపంచానికి నీతులు చెప్పి తాముమాత్రం భారీగా అక్రమాలు చేస్తూ డబ్బు పోగేస్తారు.

అక్రమార్కులే పార్టీకి అండ

మరోవైపు ఇలాంటి వారంతా చంద్రబాబు అండచూసుకుని వేలకోట్లు పోగేస్తారు. దానికి చంద్రబాబు సపోర్ట్ కూడా ఉంటుంది. అలా వచ్చిన డబ్బు మళ్ళీ పార్టీ కోసం..ఎన్నికలకోసం ఖర్చు చేసి తమ రుణం తీర్చుకుంటారు. పార్టీ రుణం అయితే తీరుస్తారు కానీ బ్యాంకులకు కట్టాల్సిన రుణం మాత్రం తీర్చరు. ఈ బ్యాచ్ మొత్తం ఇదే వృత్తి .. ప్రవృత్తిగా రాజకీయాల్లో కొనసాగుతుంది.

Tags: BIG ACTION by ED ex-MP and TDP leader Rayapati owned Transstroy India.
Previous Post

సొంత మరదలను లైంగికంగా వేధించిన మాజీ మంత్రి నారాయణ

Next Post

జగనన్న సురక్ష సూపర్ హిట్

Next Post
జగనన్న సురక్ష సూపర్ హిట్

జగనన్న సురక్ష సూపర్ హిట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In