• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

యాదవ మహిళా పోలీస్ అధికారిపై పెత్తందారు పవన్ అక్కసు

admin by admin
July 17, 2023
in politics
0 0
0
యాదవ మహిళా పోలీస్ అధికారిపై పెత్తందారు పవన్ అక్కసు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ దుందుడుకుగా వ్యవహరించి తమ కార్యకర్తకు కొట్టడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ధర్నా చేస్తున్న తమ కార్యకర్తను ఆమె చెంపదెబ్బలు కొట్టారు అని చెబుతున్న పవన్ కళ్యాణ్ అసలు ఆమె అలా ఎందుకు కొట్టాల్సి వచ్చింది.. అంతమంది ఉండగా సదరు సాయి అనే కార్యకర్తను మాత్రమే ఎందుకు కొట్టారు ? అయన మీద వెనుకబడిన యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజూ యాదవ్‌కు ఏమైనా కక్షలు కార్పణ్యాలు.. ఆస్థి తగాదాలు ఉన్నాయా? లేదు కదా మరెందుకు కొట్టారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ… అది కూడా రావణుడి మాదిరిగా పది తలలతో కూడిన దిష్టిబొమ్మను తగులబెడుతూ తలమీద కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఇక వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు. లాఠీఛార్జ్ చేయాల్సిన ఉద్రిక్తత ఉన్నా కాస్త సామరస్యంగా పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంప దెబ్బ కొట్టారు. ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పెత్తందారు పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని యాదవ వర్గాలు గుర్రుమంటున్నాయి .

ఆమెకు ఎవరైనా ఒకటే ..

అంజూ యాదవ్ డ్యూటీలో ఎంత క్రమశిక్షణలో ఉంటారో తప్పు చేసినవాళ్లు విషయంలో అంతే కఠినంగా ఉంటారని ఆ ప్రాంతంలో పేరుంది. ఏడాది క్రితం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఓ ధర్నాలో పాల్గొనగా ఆమెను సైతం ఇలాగే దండించి శాంతి భద్రతలు కాపాడారు . తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే శాంతి భద్రతలకు.. సామాజిక ప్రశాంతతకు విఘాతం కలిగితే ఏమాత్రం సహించలేని అంజూ యాదవ్ అప్పటికప్పుడే పరిస్థితులు అదుపు చేస్తుంటారు. అయితే ఇలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్న అంజూ యాదవ్ కేవలం బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానించడాన్ని ఆ వర్గం ప్రజలు అంగీకరించడం లేదు. తమ ఆడబిడ్డ ఎదుగుదలను సహించలేని పెత్తందారీ పోకడలున్న పవన్ కళ్యాణ్ ఇలా ఆమెను టార్గెట్ చేస్తున్నారని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మహిళలు స్ఫూర్తిమంతంగా ఉండాలి.. ధైర్యంగా ఉండాలి.. అన్యాయాలను ఎదిరించాలీ అని వాక్రుచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిన్సియర్ గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా బీసీ పోలీస్ అధికారిని టార్గెట్ చేస్తూ ధర్నా చేయడం ఆయన పెద్దరికపు, అహంకారపూరిత మనస్తత్వానికి ప్రతీక అని యాదవ యువత ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు తాము సరైన సమయంలో బుద్ధి చెబుతామని అంటున్నారు

Previous Post

అదిరిపోయే మ్యూజిక్ వీడియోతో రాబోతున్న సుధాకర్ కొమాకుల

Next Post

‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులు నాపై ప్రేమాభిమానాల‌ను కురిపించాల‌ని కోరుకుంటున్నా – అర్జున్ దాస్‌.

Next Post
‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులు నాపై ప్రేమాభిమానాల‌ను కురిపించాల‌ని కోరుకుంటున్నా – అర్జున్ దాస్‌.

‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులు నాపై ప్రేమాభిమానాల‌ను కురిపించాల‌ని కోరుకుంటున్నా - అర్జున్ దాస్‌.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
movies

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

by admin
May 25, 2026
0

...

Read more
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In