• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పోలవరం… జగన్ పాలనా దక్షతకు నిదర్శనం

admin by admin
June 6, 2023
in politics
0 0
0
పోలవరం… జగన్ పాలనా దక్షతకు నిదర్శనం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రతి అవకాశంలోనూ తన వక్తిగత ప్రయోజనం వెతుక్కునేవాడు రాజకీయనాయకుడు… ప్రతి అవకాశాన్ని సమాజ హితం కోసం వినియోగించేవారు ప్రజాసేవకుడు. పోలవరం అంశం కూడా అంతే … చంద్రబాబు ఆ ప్రాజెక్టును తనకు… తన అనుయానులకు ప్రయోజనకరంగా ఉండేలా వాడుకున్నారు. జగన్ వచ్చాక దాని తీరుతెన్నులు మారాయి. కేంద్రం సైతం జగన్ వాదనతో ఏకీభవించి అదనంగా నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నది అంటే జగన్ చిత్త శుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఎంతో బృహత్తరమైన ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కొనసాగుతుంది తప్ప… తుది రూపు దాల్చ లేదు.

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం… ఆ తరువాత వచ్చిన పాలకుల నిర్లక్ష్యం… మరోవైపు అంచనా వ్యయం పెంచేసి… దోపిడీకి పాల్పడిన కారణంగా ప్రాజెక్ట్ ఫలాలు సకాలంలో ప్రజలకు అందించలేదు.
–

తెలుగు ప్రజల ఆశలతో దోబుచులాడుకున్న చంద్రబాబు నయా గ్యాంగ్…

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 10 లక్షలు, కృష్ణ జిల్లాలో మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పోలవరం నుంచి విశాఖపట్నం వరకు 182 కి. మీ ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. 172 కి.మీ పొడవున్న కుడి కాలువ ద్వారా విజయవాడ వరకు మరో 3.20 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు సరఫరా చేయవచ్చు. పోలవరం రిజర్వాయర్ లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మెట్ట ప్రాంతంలో 540 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు వీలు ఉంది. బాబు జగ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 3 జిల్లాలకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవొచ్చు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు సమీపంలో చంద్రబాబు పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి చంద్రబాబు రూపకల్పన చేసి తూట్లు పొడిచాడు. బృహత్తరమైన పోలవరాన్ని వదిలేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా పట్టి సీమను పూర్తి చేయడానికి బాబు ఆసక్తి చూపించారు. పోలవరాన్ని పూర్తి చేద్దాం అనే ఆలోచన చంద్రబాబుకు లేదు.. అందుకే నాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు నటించాడు. ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయింపు చేయలేదు. వాటి కోసం ఎటువంటి ప్రయత్నం కూడా బాబు చేయలేదు (కారణం ఓటుకు నోటు కేసు వలన). పోలవరం పూర్తి చేయాలనే దృఢ సంకల్పం చంద్రబాబుకు లేదు. పట్టిసీమపై పెట్టిన డబ్బులు పోలవరంపై పెట్టి ఉంటే.. పోలవరం సగ భాగం పూర్తి అయ్యేది. పట్టిసీమ మూలంగా 70 టీఎంసీల నీరు కృష్ణ జిల్లాకు వెళ్తుంది. అదే పోలవరం పూర్తి అయితే 80 టీఎంసీల నీరు వెళ్తుంది. పట్టిసీమ పేరుతో ప్రజా ధనం దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

జగన్ ప్రభుత్వం చిత్త శుద్ధికి… పోలవరం ఓ నిర్వచనం

టిడిపి శాపం నుండి విముక్తి కలిగించిన సీఎం వైఎస్ జగన్… 2013-14 ధరల ప్రకారం ఐతే రావాల్సింది రూ. 1249 కోట్లే. అదే సీఎం జగన్ సమర్థతతో కేంద్రం నుంచి 12,911 కోట్లు సాధించారు. మరో రూ.10000 కోట్లు అడిగిన సీఎం వైయస్ జగన్.. సానుకూలంగా స్పందించిన ప్రధాని. దాని వల్ల ఇక పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి సాధించడం ఖాయం.

Previous Post

‘మట్టికథ’ మూవీ ట్రైలర్ విడుదల

Next Post

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్

Next Post
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In