• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఏప్రిల్ 16న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో పెట్టుబడిదారుల సదస్సు -2023

admin by admin
April 10, 2023
in movies
0 0
0
ఏప్రిల్ 16న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో పెట్టుబడిదారుల సదస్సు -2023
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నైమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో పెట్టుబడిదారుల సదస్సు -2023

యువ పారిశ్రామికవేత్తలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలు
దేశంలో తొలిసారిగా రూ. 1 లక్ష నుండి రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి విస్తృత వ్యాపార అవకాశాలను ఎలా పొందొచో ఈ సదస్సు లో తెలికొచ్చు.

నైమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నెల 16న ఎగ్జిబిషన్ సెంటర్లో వ్యాపార సదస్సు 2023 నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నారు అంకుర సంస్థల నిర్వాహకులకు అవసరమైన నిధుల సేకరణ, పెట్టుబడులతోపాటు, ప్రముఖులైన మార్గదర్శకుల నేతృత్వంలోని అన్ని విధాలుగా
ఉపయోగపడే రీతిలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు.
సదస్సులో అక్కడికక్కడే ఒప్పందాలు సైతం జరిగే అవకాశాలను కల్పిస్తున్నారు.
సదస్సులో అంకుర సంస్థల వ్యవస్థాపకులకు, పెట్టుబడిదారులతో ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహించుకోవడానికి మరియు విజయవంతమైన స్టార్టప్‌ల వ్యవస్థాపకుల కృషిని, వారు పడిన కష్టాలను వినడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రమోటర్లు, వ్యాపార నాయకులు, యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, NRI కోసం అవసరమైన ముందస్తు పెట్టుబడి సమాచారం మరియు వ్యాపార ప్రణాళికలను ఇక్కడ రూపొందిస్తారు.

ఈ సందర్భంగా నైమిషా బిజినెస్ క్లబ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. “మార్కెట్ డిమాండ్, వ్యాపారస్టుల కోసం 30% పైన లాభాల ఉన్న వాటిపై అవగాహన కలిపిస్తాం “భారత ప్రభుత్వం కూడా భారీ రాయితీని అందిస్తోందన్నారు.
ఈకార్యక్రమంలో శ్రీనిత్, సుధాకర్ మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.రిజిస్ట్రేషన్‌ల కోసం బిజినెస్ క్లబ్ వెబ్‌సైట్ www.nimishabusinessclub.comని సందర్శించండి & సంప్రదించండి:8121218888, 7036466161, 9666985599, 08836661333

1.75 లక్షల ప్లగ్ & ప్లే పరిశ్రమలు
2.50 లక్షలు ఆరోగ్య స్థాపన
3.10 లక్షల క్లస్టర్‌లు
4.10 లక్షల ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌లు
5.5 లక్షల అడ్వర్టైజింగ్ ఏజెన్సీ
6.1 లక్షల ఆహార ఫ్రాంచైజ్
7.10 లక్షల ఇ-వాహనాల ఫ్రాంచైజ్
8.15 లక్షల గేమింగ్ జోన్‌లు

Investors Summit 2023 on 16th April at Hitex Exhibition Center

FOR THE FIRST TIME IN INDIA WE ARE INTRODUCING WIDE RANGE OF BUSINESS OPPORTUNITIES FOR YOU INVESTMENT RANGES FROM 1 LAKH TO 2 CRORES

With 30 + companies participating.

Hyderabad, 9th April 2023: Nimisha Business Club Organized India’s first-of-its-kind Investors summit 2023 where startup founders will get a chance to understand the A to Z of fundraising with deep-dive campfires led by industry pioneers on deals in opportunities. Investors Summit 2023, on 16th April 2023 in Hitex Exhibition CenterHyderabad from 9AM to 9PM.

Previous Post

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌  ప్రారంభించిన దావత్-ఎ-రంజాన్  హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో

Next Post

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

Next Post
ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!
politics

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

by admin
August 25, 2025
0

...

Read more
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

August 18, 2025
“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

August 14, 2025
పీపుల్స్ మీడియా  అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

August 13, 2025
బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

బ్రహ్మాండ నుండి ‘ఏమైనాదే పిల్ల’ సాంగ్ రిలీజ్!

August 4, 2025
అమెజాన్  ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

August 4, 2025
రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

రివ్యూ: పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’

July 24, 2025
పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి..7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

July 16, 2025
రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

July 1, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In