“సూర్యా పెట్ జంక్షన్” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాల్లో బిజీ. ఈ నెలలోనే మూవీ విడుదలకు సన్నాహాలు
ఈశ్వర్ నయన సర్వర్ జంటగా ముఖ్య పాత్ర లో అభిమన్య సింగ్ ఐటమ్ సాంగ్ లో పూజ నటిస్తున్న చిత్రం “సూర్యా పెట్ జంక్షన్ ” ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ మరియు ఈ చిత్రం లోని ఐటమ్ నంబర్ మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలయ్యాయి వాటికి మీడియా లో ప్రేక్షకుల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి ఇదే ఉత్సాహం తో త్వరలో కాలేజ్ సాంగ్ నీ ఈ సినిమా ట్రైలర్ నీ త్వరలో విడుదల చేయబోతున్నాం అవి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అని నమ్మకం ఉంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న
మా “సూర్యా పెట్ జంక్షన్” మూవీనీ తరువాత వారం లో సెన్సార్ కి ఇచ్చి ఈ నెల ఆకరులో మూవీ నీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నరు
ప్రమోషన్ లో బాగంగా ఈ సినిమా లోని మ్యాచింగ్ మ్యాచింగ్ ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో మేము అనౌన్స్ చేసిన రీల్స్ కాంటెస్ట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటిస్పెట్ చేసిన అందరికీ ధన్యవాదాలు మీరు ఎవ్వరూ డిషపాయింట్ అవ్వకండి. ఈ కాంటెస్ట్ విన్నర్స్ నీ త్వరలోనే ప్రకటించి మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విన్నర్ కి ప్రైజ్ మనీ ఒక్కరికీ 1లక్ష రూపాయలు10 మందికి ఒక్కోకారికి 10 వెల రూపాయలు 10 మందికి ఒక్కోకారిక 5వెల రూపాయలు ఇవ్వ్వనున్నము. పోస్ట్ ప్రొడక్షన్ లోని ముఖ్యమైన పనులు వల్ల మళ్ళీ మీడియాలో ఈ కాంటెస్ట్ డిటైల్స్ ఇవ్వలేకపోము. ఈ కాంటెస్ట్ లో ఏప్రిల్ 25 వరకు పాటీస్పెట్ చేయవచ్చు అని ఈ చిత్ర యూనిట్ తెలిపారు.
నటీనటులు….
ఈశ్వర్,
నైనా సర్వార్,
అభిమన్యు సింగ్,
లక్ష్మణ్,బాషా,
సూర్య,హరీష్,
చలాకీ చంటి,
మున్న
వేణు,
చమ్మక్ చంద్ర,
కోటేశ్వర రావు,
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
టైటిల్ : సూర్యాపేట జంక్షన్
నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్ధన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల డైరెక్టర్ : యన్. రాజేష్
స్టోరీ : ఈశ్వర్
మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కో డైరెక్టర్ : శ్రీనివాస్
లిరిక్స్ : ఎ.రహమాన్
పోస్టర్ డిజైనర్ ధనియేలె
రైటర్స్ : సత్య,రాజేంద్ర భరద్వాజ్
పి. ఆర్. ఓ : కడలి రాంబాబు
డిజిటల్ : సెలబ్రిటీ మీడియా.
We are busy in post Production works. Prize money will be awarded to the contest winners in the pre release event- suryapet Junction Team .
Eswar ,nayana sarvar ,abhimanyu singh are doing lead roles in the movie whereas actress pooja had done item song in the movie.The team has released the motion poster, teaser which gained tremendous response.Matching Matching item lyrical song has gained youth support and became chartbuster instantly.The team is confident that the same response will be grabbed by the audience for the trailer which is going to release soon.
Currently post productions activities are going on full swing.we are plan of giving movie to the censor team in the coming week and planning to release movie by the month end.we thank all the people who participated in the matching matching contest.We are thrilled with the response .We are awarding prize money in the pre release event .we award one lakh rupee for main winner , and 10 people will be awarded each of 10,000 rupees,and other 5,000 rupees for other ten winning people.people can participate till April 25th in the contest as we are busy in post production works we are not disclosing any other details.
Cast:Eeswar, Naina Sarwar,Abhimanyu Singh,lakshman baasha,soorya,Harish,chalaki chanti,Munna,venu,chamak chandra,koteswara Rao,
Technical team:
Banner:yoga Laxmi art creations
Title:Suryapet Junction
Producer:Anil Kumar kaatragadda,N.srinivasa Rao,vishnuvardhan
Executive producer:Pandu alijaala
Director:N.rajesh
Story:Eswar
Music:Roshan saloori,gowra Hari
Dop:Arun Prasad
Editor:M.R.Varma
Co-director -srinivas
Lyrics:A.rahman
Poster designer:dhaniYele
Writers:satya,rajendra bharadwaj
P.R.O:kadali Rambabu
Digital:celebrity media