• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

దర్శకుడు శ్రీను వైట్ల భారీ చిత్రానికి ప్లాన్

admin by admin
September 24, 2022
in movies
0 0
0
దర్శకుడు శ్రీను వైట్ల భారీ చిత్రానికి ప్లాన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విలక్షణ శైలితో బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్స్ అందించిన దర్శకుడు శ్రీను వైట్ల కి హ్యాపీ బర్త్ డే.. అతి త్వరలో తను దర్శకత్వం వహించనున్న భారీ చిత్రం ప్రకటన !!

తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి దర్శకుడు శ్రీను వైట్ల ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నీ కోసం తో దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రీను వైట్ల. అందరూ కొత్తవారితో నిర్మించిన ఆనందం తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, తో మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల దూకుడు తో తిరుగులేని హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన బాద్ షా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం. నేడు (సెప్టెంబర్ 24) జన్మదినం జరుపుకుంటున్న శ్రీను వైట్ల అగ్ర హీరో తో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరో సారి తన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబందించిన ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. అద్భుతమైన కథ తో పాటు తన మార్క్ వినోదంతో వస్తున్న శ్రీను వైట్ల మరో భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే శ్రీను వైట్ల !!

Happy Birthday To The Director Of Blockbuster Entertainers Sreenu Vaitla.. New Biggie Announcement Soon !!

Sreenu Vaitla has carved a niche for himself in making Blockbuster Entertainers. He is a trend setter in blending comedy in commercial cinema with unique characters and timing. Sreen Vaitla has started his journey as a Director in a very successful manner. He won Prestigious Nandi Award for The Best Debut Director for his first film as a director ‘Nee Kosam’. He created sensation in the film industry with Anandam starring all new comers. Then there is no turning back for him with back to back Superhits like Venky, Dhee, Dubai Seenu, Ready, Namo Venkatesa, King. His Dookudu became highest grossers of Tollywood and emerged as Biggest Blockbuster followed by another Blockbuster with Baadshah.

Sreenu Vaitla worked with all star heroes and delivered Superhits. Today (September 24) is his birthday. Sreenu Vaitla is gearing up to weave his magic once again with a prestigious project starring a Star Hero. The official announcement with full details will be out very soon. Wishing Sreenu Vaitla a Blockbuster with this project and many more. Happy Birthday Sreenu Vaitla !!

Previous Post

“పగ పగ పగ” సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులు

Next Post

యు.ఎస్.లో 100K డాలర్లతో దూసుకుపోతున్న కృష్ణ వ్రింద విహారి

Next Post
యు.ఎస్.లో 100K డాలర్లతో దూసుకుపోతున్న కృష్ణ వ్రింద విహారి

యు.ఎస్.లో 100K డాలర్లతో దూసుకుపోతున్న కృష్ణ వ్రింద విహారి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక
movies

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

by admin
June 24, 2025
0

...

Read more
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In