• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘తీస్ మార్ ఖాన్’

admin by admin
August 20, 2022
in movies
0 0
0
సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘తీస్ మార్ ఖాన్’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘తీస్ మార్ ఖాన్’

విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి “తీస్ మార్ ఖాన్” సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆది సాయి కుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా “నాటకం” వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న భారీ ఎత్తున రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్లా సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.

“తీస్ మార్ ఖాన్” సినిమా మీద విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా చిత్రం ఉందని అంటున్నారు. ఇక ఇందులో ఆది సాయి కుమార్ నటన, యాటిట్యూడ్, యాక్షన్ ఇలా అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. పాయల్ రాజ్‌పుత్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ రివ్యూలు సైతం వచ్చాయి. సాయి కార్తీక్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మేజర్ అస్సెట్‌గా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయని పొగడ్తలు కురిపించారు.

నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపించింది. తీస్ మార్ ఖాన్ సినిమా మాస్ ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ ఇస్తుంది.

Previous Post

International DJs to perform at Dubai’s 2nd Arc Music Event

Next Post

అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ!

Next Post
అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ!

అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!
movies

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

by admin
July 21, 2026
0

...

Read more
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In