రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం లో, సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన మెట్ల, సంయుక్తం గా నిర్మించిన చిత్రం *14*. ఈ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా
*వీరశంకర్ మాట్లాడుతూ* అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి “14” చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో నోయల్, విషాక ధీమాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కళ్యాన్ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు..
“14” Movie Poster Launch
The Telugu film “14” is set for a worldwide release on July 5th. On this occasion, the first look poster of the movie was launched by the President of the Director’s Union Director Veera Shankar. Speaking on the occasion, Veera Shankar praised the film, stating that “14” is a suspense thriller with an excellent screenplay and is sure to be a big hit. He expressed his joy at the creation of the film with a fresh story.
The movie, a romantic crime thriller, features Noel and Vishaka Dhiman in the lead roles, with Ratan, Posani Krishna Murali, Srikanth Iyengar, and Rupalakshmi among others in supporting roles.
Lakshmi Srinivas directed the film, which was jointly produced by Subbarao Rayana and Shivakrishna Nichanametla under the banner of Royal Pictures. The music for the film was composed by Kalyan Nayak, with dialogues penned by Aditya Bhargav.