• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రాజధాని భూముల వేలం వేస్తే చూస్తూ ఊరుకోం!!

admin by admin
June 25, 2022
in politics
0 0
0
రాజధాని భూముల వేలం వేస్తే చూస్తూ ఊరుకోం!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాజధాని అమరావతి లోని భూములను వేలం పాటల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని, రాజధాని భూముల వేలం వేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, కనబడ్డ భూముల్ని, కాలువలను, గుట్టలను, కొండలను, భవనాలను తాకట్టుపెట్టి, దోపిడీ చేసిన ప్రభుత్వానికి రాజధాని భూములపై ఎప్పటి నుంచో  కన్ను పడిందని  చెప్పారు. జీవో నెంబర్ 389 ద్వారా తొలివిడతగా  పలు సంస్థలకు కేటాయించిన 248.34  ఎకరాలను ఎకరం 10 కోట్లు చొప్పున 2,480 కోట్లకు అమ్మేందుకు సిఆర్డీఎ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి ఎడారి అని, స్మశానం అనీ పేర్లు పెట్టిన ప్రభుత్వం రాజధాని భూములను ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. రాజధాని  అభివృద్ధి పేరుతో జరిగే ప్రభుత్వ కుట్రలను రైతులు,కూలీలు,  అన్ని జెఎసి నాయకులు కలసికట్టుగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చిన రైతుల తరాల శ్రమను అమ్ముకోవడం కంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన నుండి దిగిపోవడం  రాష్ట్రానికి మేలు అని బాలకోటయ్య అభిప్రాయ పడ్డారు.

Previous Post

యూత్ ఫుల్ ఎంటర్టైనర్… పెళ్లికూతురు పార్టీ

Next Post

సినిమా నచ్చకపోతే మనీ రిటర్న్ – సాఫ్ట్ వేర్ బ్లూస్” మూవీ టీమ్

Next Post

సినిమా నచ్చకపోతే మనీ రిటర్న్ - సాఫ్ట్ వేర్ బ్లూస్" మూవీ టీమ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు
movies

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

by admin
November 16, 2026
0

...

Read more
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

November 15, 2026
నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

November 13, 2026
మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

November 13, 2026
బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

November 4, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
చిరంజీవి చేతుల మీదుగా రామ్ చరణ్ కొత్త సినిమా pra5

చిరంజీవి చేతుల మీదుగా రామ్ చరణ్ కొత్త సినిమా pra5

November 2, 2026
సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

October 24, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

October 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In