• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పరామర్శకు వెళుతుంటే భయమెందుకు..?

admin by admin
September 9, 2021
in politics
0 0
0
పరామర్శకు వెళుతుంటే భయమెందుకు..?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించటానికి నారా లోకేష్ వెళుతుంటే జగన్ ప్రభుత్వంకు భయమెందుకో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రాష్టృంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బాధితకుటుంబాన్ని పరమార్శించడానికి నరసారావుపేట వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు కాగడాల ప్రదర్శన చేశారు. ప్రభుత్వం మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించే నిందితులకు కొమ్ము కాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్, పాకాల, చంద్రగిరి చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం మండలాల్లో పార్టీ నేతలు రోడ్లపైకి చేరుకుని నిరసన ప్రదర్శనలు చేశారు.

Previous Post

దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు సోనూ సూద్

Next Post

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగమా?? రాజారెడ్డి రాజ్యాంగమా?? ; టీడీపీ

Next Post
రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగమా?? రాజారెడ్డి రాజ్యాంగమా?? ; టీడీపీ

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగమా?? రాజారెడ్డి రాజ్యాంగమా?? ; టీడీపీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..
politics

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

by admin
April 14, 2026
0

...

Read more
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

April 11, 2026
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In