ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషిన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు లేదన్న హైకోర్టు.. కొవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని సూచించింది.
ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది.