అనంతపురం జిల్లా సింగనమల మండలం నిదనవాడ గ్రామం. ఎక్స్ ఆర్మీ పై దాడి. సేవ నాగేంద్ర తండ్రి కొత్త రాయుడు గ్రామ నివాసి అను నేను గత 20 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ లో ఎన్ఎస్ సోల్జర్ గా ఎక్కడ మచ్చ లేకుండా ఉన్నతాధికారుల మన్నలను పొంది ఈ మార్చి 31 తారీఖున రిటైర్డ్. ఐ వచ్చాను నేను నా సొంత డబ్బులతో14 సంవత్సరాలుగా కొన్న 30 సెంట్లు స్థలంలో కొద్దిగా ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నాను.
మా ఊరిలో కొంత మంది గుడి స్థలమునకు 2 అడుగుల స్థలము అడిగితే నాలుగడుగులో లేక ఐదు అడుగుల గాని ఇచ్చెదను కాబట్టి దేవునికి కాబట్టే ముందే మొన్న 29-6-2022 తారీఖున మాట్లాడితే సరే అని వచ్చాను కానీ ఈ ఉదయం దాదాపు పది మంది వచ్చి నామీద పదిమంది వచ్చి దౌర్జన్యంగా నా మీద నా భార్య ఉషారాణి మీద మా పిల్లలు మీద దాడి చేసి నాకు తల మీద 14 కుట్లు పడినవి దయచేసి వాళ్ల మీద క్రిమినల్ కేసు పెట్టి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. వారు పొలిటికల్ పవర్ ఉపయోగిస్తున్నారు. ఎమ్మెల్యే గారి భర్త అనగా సాంబశివరెడ్డి పేరు వాడుకుంటున్నారు పేర్లు ఎస్ పి నారాయణ రెడ్డి సర్పంచ్ మామ గోవర్ధన్ రెడ్డి రామచందర్ రెడ్డి కొరివిపల్లి కృష్ణారెడ్డి ఎస్ ప్రేమానాథరెడ్డి ఎస్ సత్యనారాయణ రెడ్డి రవి కుల్లాయి రెడ్డి మేకల పెద్దిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎస్ నారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి దాడి చేయుచున్నారు.