• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో విడుదల

admin by admin
September 30, 2022
in movies
0 0
0
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం….

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది.
మళ్ళీ రావా ఒక లవ్-స్టోరీ మరియు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒక డిటెక్టివ్-థ్రిల్లర్, ఇప్పుడు మేకర్స్ మసూదతో మరో కొత్త జానర్ హారర్-డ్రామాతో వస్తున్నారు, ఇది నవంబర్ 11న విడుదల కానుంది.
ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ
“మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌కి, పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తాం. అన్నారు.

సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
కళ: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
పిఆర్‌ఓ: బి.వీరబాబు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్

Swadharm Entertainment’s ‘Masooda’ is all set for release on November 11th in Telugu, Tamil and Hindi Languages.

After the successful blockbusters like ‘Malli Raava’ and ‘Agent Sai Srinivasa Athreya’ Swadharm Entertainment had already announced its third movie titled ‘Masooda’.
MalliRaava was a Love-Story and Agent Sai Srinivasa Athreya was a Detective-Thriller and now the makers are coming up with another new genre Horror-Drama with Masooda which is slated for release on 11th November.

“It’s been very long that we have seen a good Horror Drama and I think Masooda has all the ingredients to become one of the good horror flicks. With very good response for the Teaser and the Posters so far released, we are also planning to release the movie simultaneously in Hindi and Tamil apart from Telugu. We will keep you posted on other timelines very soon” said Producer Rahul Yadav Nakka.

Sangeeta, Thiruveer, Kavya Kalyan Ram, Subhalekha Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar, Satyam Rajesh, Satya Prakash, Surya Rao, Surabhi Prabhavathi, Krishna Teja and others are acting in this movie.
Banner: Swadharm Entertainment
Art: Kranti Priyam
Camera: Nagesh Banel
Stunts: Ram Kishan and Stunt Jashuva
Music: Prashanth R. Vihari
Editing: Jeswin Prabhu
PRO: B. Veerababu
Producer: Rahul Yadav Nakka
Written and Directed by: Saikiran

Previous Post

వైసీపీకి అలీ గుడ్ బై?

Next Post

ఆలోచింపజేసే…. లాట్స్ ఆఫ్ లవ్

Next Post
ఆలోచింపజేసే…. లాట్స్ ఆఫ్ లవ్

ఆలోచింపజేసే.... లాట్స్ ఆఫ్ లవ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ‘పరారీ’
movies

ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ‘పరారీ’

by admin
March 30, 2023
0

...

Read more
పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు

March 28, 2023
నమ్మకమైన లావోరా…. మీ పెట్టుబడికి పదింతల ఆదాయం…

నమ్మకమైన లావోరా…. మీ పెట్టుబడికి పదింతల ఆదాయం…

March 28, 2023
‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

March 22, 2023
వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

March 22, 2023
దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

March 22, 2023

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి; పవన్ కళ్యాణ్

March 19, 2023
నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

March 18, 2023
మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

March 18, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In