• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రేక్షకులకు అబ్బురపరిచే… On Air

admin by admin
July 9, 2022
in movies
0 0
0
ప్రేక్షకులకు అబ్బురపరిచే… On Air
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రేక్షకులకు అబ్బురపరిచే ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్న ఎం జి శ్రీనివాస్ (శ్రీని) హీరోగా నటిస్తున్న ‘ఆన్ ఎయిర్’ చిత్రం

కన్నడ లో ఎం జి శ్రీనివాస్ (శ్రీని) పరిచయం అక్కర్లేని పేరు. హీరో గా, దర్శకుడిగా కన్నడ లో బీర్బల్ ట్రైయాలజీ, ఓల్డ్ మోంక్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఆయన మరో విభిన్న థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఆన్ ఎయిర్’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్ జే గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ ‘ఆన్ ఎయిర్’ కు దర్శకత్వం వహించగా వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రఘువీర్ గోరిపర్తి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, చిత్ర కథ ఎంతో వినూత్నంగా ఉండి ప్రేక్షకులకు ఒక విభిన్నమైన చిత్రం చూడబోతున్నాం అనే అంచనాలు ఏర్పరిచింది ఆన్ ఎయిర్.

ఏం జీ శ్రీనివాస్ ఆర్ జే గా నటిస్తున్న ఈ చిత్రం లో, ఆర్ జే గా తన మొదటి రోజే వచ్చిన ఒక కాల్ తో తన జీవితం లో ఎలాంటి పెను మార్పులు చోటుచేసుకున్నాయి అని ఒక వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఎంతో ఉత్కంఠగా ఆన్ ఎయిర్ తెరకెక్కింది. శ్రీని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన అద్భుత నటనతో ఈ థ్రిల్లర్ ను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు. ఆన్ ఎయిర్ ఎంతో బలమైన కంటెంట్ ను కలిగి ఉండి అంతే స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందింది.

జూలై 9న శ్రీని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆన్ ఎయిర్ గ్లింప్స్ ను విడుదల చేశారు. గ్లింప్సె్ చిత్ర మూడ్ ను తెలియజేసే విధంగా ఉంటూ హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతో ఆకట్టుకుంటోంది.

దర్శక నిర్మాతలు ఆన్ ఎయిర్ ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లడం ఖాయం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ సాగర్ 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఏ మాత్రం రాజీ పడకుండా టాప్ క్లాస్ ప్రొడక్ట్ ఇవ్వాలని ఆన్ ఎయిర్ ను నిర్మిస్తున్నారు. చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవనుంది. అతి త్వరలో ఒక టాప్ ఓటిటి ప్లాట్ఫారం లో ఈ చిత్రం విడుదల కానుంది.

‘On Air’ Starring MG Srinivas Offers An Enriching Experience To The Audience

Actor & Director Of Kannada BlockBuster’s, “Birbal Trilogy & Old Monk” Fame MG Srinivas (Srini) is coming with a genre bending thriller titled ‘On Air’. Directed by Prashanth Sagar, an associate of Star Writer V Vijayendraprasad Produced by Raghuveer GoriParthi under his Vatuputra Entertainment’s banner. The first look poster and theme of the film is highly innovative which promises a unique experience for the audience.

MG Srinivas Plays The Role Of An RJ in ‘On Air’. The film deals with a very engaging plot about how a call Srini recieves on his first day as RJ changes his entire life. Srini steps into the shoes of protagonist and he takes the film to next level with his solid act. ‘On Air’ is a content rich film with an out of the box idea made with superior technical values and eye catching production design.

On the occasion of Srini’s Birthday on July 9th, Team has released a glimpse of ‘ON AIR’ wishing him a happy birthday. The glimpse reflects the mood of the film with haunting background score.

The makers are confident that this film will surely give a very new kind of experience to the viewers. Director Prashanth Sagar shot the film in 35 working days and the entire filming took place at Hyderabad. Raghuveer GoriParthi and Srujan Yarabolu are bankrolling this exciting project in an uncompromised manner. The audio will be out on Aditya Music. ‘On Air’ will stream in a major OTT platform very soon.

Cast: Srini
Writer & Director: Prashanth Sagar Atluri
Producers: Raghuveer Goriparthi (Vatuputra Entertainments) , Srujan Yarabolu (S Originals)
Cinematographer: Varun Ankarla
Music: Sriram Maddury
Production Design: AR Vamsi
Screenwriter: Suma Karthikeya
Editor: Murali Krishna Manyam
Visual Effects: VFX Shashwat
Sound Design: Nagarjuna Thallapalli
Costume Design: Chetan RA
Creative Publicist: Shruti IL
PRO: Sudhindra Venkatesh
Publicity: BA Raju’s Team
Audio on : Aditya Music
Production Control: Alekhya Nuthula
Co-Director: Krishna Moorari
Publicity Design: Kaani Studio

Previous Post

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో మెప్పించే “కొండవీడు”

Next Post

అనీల్ రావిపూడి చేత చెడ్డి గ్యాంగ్ తమాషా ఫస్ట్ లుక్ విడుదల

Next Post
అనీల్ రావిపూడి చేత చెడ్డి గ్యాంగ్ తమాషా ఫస్ట్ లుక్ విడుదల

అనీల్ రావిపూడి చేత చెడ్డి గ్యాంగ్ తమాషా ఫస్ట్ లుక్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి
movies

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

by admin
March 22, 2023
0

...

Read more
వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

March 22, 2023
దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

March 22, 2023

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి; పవన్ కళ్యాణ్

March 19, 2023
నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

March 18, 2023
మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

March 18, 2023
అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

March 17, 2023
“లిల్లీ’ ట్రైలర్ వేడుక

“లిల్లీ’ ట్రైలర్ వేడుక

March 13, 2023
గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

March 13, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In