• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సీఎం సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారా? లేదా?- జనసేన

admin by admin
September 20, 2022
in politics
0 0
0
సీఎం సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారా? లేదా?- జనసేన
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈసారైనా ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి సతీసమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారా? లేదా ఎప్పటిలాగే చెంచాలను వెంటపెట్టుకొని వచ్చి కార్యక్రమాన్ని మమ అనిపిస్తారా? అన్నదానిపై తాడేపల్లి కాపల కుక్క పేర్ని నాని అయినా… జిల్లా మంత్రి రోజా అయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు సతీసమేతంగా వచ్చి శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారని… ముఖ్యమంత్రి గారికి తన భార్య భారతీరెడ్డిని ఎందుకు తీసుకురావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.  ఆమె రానంటుందా? లేదా ముఖ్యమంత్రి గారు రానివ్వడం లేదా? అనే దానిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. పట్టు వస్ర్తాల్లో జగన్ గారు మెరిసిపోతూ… భారతీ రెడ్డి గారితో కలిసి వస్తే ప్రజలు చూడాలనుకుంటున్నారని అన్నారు.

మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రాయల్ మాట్లాడుతూ “కన్న తల్లినే పార్టీ నుంచి గెంటేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉంటే జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఊరూరా తిరిగిన చెల్లిని ఆస్తి విషయంలో వెన్నుపోటు పొడిచాడు. పదవి కోసం సొంత బాబాయిని ఏం చేశారో తెలుసు. ఆయనది గొడ్డలి పోటో…గుండె పోటో చెప్పాలి. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధినాయకుడు. అలాంటి పార్టీలో ఉన్న నాని, రోజా లాంటివాళ్ళు   శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడడం విడ్డూరం
* నిద్రలేని రాత్రులు గడపడం ఖాయం
తాడేపల్లి కాపల కుక్క, మాజీ మంత్రి పేర్ని నాని బూట్లు బాగా నాకుతాడు.  అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బూటు పాలిష్ ఖర్చు తగ్గిందని బయట టాక్ ఉంది. మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఎంత మొరిగినా మళ్లీ ఆ కుక్కకి మంత్రి పదవి రాదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము బూతులు తిట్టడం మొదలుపెడితే సొంత భార్యలతో కూడా కాపురాలు చేసుకోలేరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాపల కుక్క వీకెండ్ పొలిటీషన్ అన్నాడు. వీళ్లు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతుంది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కడికి ఉద్యోగం కల్పించారా? కనీసం 100 అడుగుల రోడ్లు వేశారా? కాపలా  కుక్క ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే … కుక్కను కొటినట్లు కొడతాం. యాత్ర గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రోడ్లు మీదకు వస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కుతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పక్కాగా చేయాలి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. మేము ఒకటే చెబుతున్నాం. యాత్రగానీ మొదలైతే వైసీపీ నాయకులకు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయం.
* పర్యాటక శాఖ మంత్రి అంటే విదేశాల్లో పర్యటించడం కాదు
పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా గారు సినిమాల్లో నటించేటప్పుడు విదేశాల్లో పర్యటించారు. ఇప్పడు రాజకీయాల్లో కూడా విదేశాల్లోనే పర్యటిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే.. మీరు విదేశాల్లో పర్యటించడం అనుకుంటున్నారు. జనసేన పార్టీకి సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా? 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టగలరా? అని ఆమె అడుగుతున్నారు. ఆమెకే సీటు లేక విదేశాల్లో తిరుగుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పగలరా? ఆమె పోటీ చేసే సీటు చిరిగిపోయింది. ఆమెకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగరి నియోజకవర్గ సమీక్ష సమావేశం ఎందుకు పెట్టడం లేదు. సమావేశం నిర్వహిస్తే ఆమెతోపాటు ఇద్దరు గన్ మెన్లు, ఒక మ్యాకప్ మేన్, ఒక అసిస్టెంట్ తప్ప ఎవరూ రారు అన్న క్లారిటీ ఆమెకు ఉంది.  అందుకే ఆమె సమీక్ష సమావేశం నిర్వహించడం లేదు. మా వైసీపీ నాయకుడు సింహం.. సింగిల్ గా వస్తాడు అంటున్నారు… మీ నాయకుడిని కన్న పెద్ద సింహం వైఎస్ఆర్ గారు 2004లో ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేదు? టీఆర్ఎస్, వామపక్షాలతో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజలకు మంచి చేయడం ముఖ్యంగానీ సింగిల్ గా వచ్చామా? కలిసి కట్టుగా వచ్చామా ? అన్నది ముఖ్యం కాదు” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు శ్రీ జె. రాజారెడ్డి పాల్గొన్నారు.

Previous Post

తిరుమల ఘాట్ లో ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్

Next Post

నవ్వుల విరహం… కృష్ణ వ్రింద విహారి 

Next Post
నవ్వుల విరహం… కృష్ణ వ్రింద విహారి 

నవ్వుల విరహం... కృష్ణ వ్రింద విహారి 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In