• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ముక్కుసూటిగా దూసుకుపోతున్న మిత్రా శర్మ

admin by admin
May 3, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే… అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ షోలో మెరిసింది. అయితే గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున నిర్వహించే వీకెండ్ షో వరకు ఆమె ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. అయితే నాగార్జున వేదిక మీద పంపించిన ఫోటో చూసి మిత్రా శర్మ ఎమోషనల్ కంటతడి పెట్టుకొన్నారు. అయితే ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే…

గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో తనను టార్గెట్ చేసిన బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. అయితే టాస్క్ ఆడుతున్న సమయంలో తనకు వెన్నునొప్పి ఉందని చెబితే.. దానిని తప్పుడు విధంగా చెబుతూ మిత్రా శర్మ వెన్నుముకకు సర్జరీ, ఆపరేషన్ చేసిన ఆరోపణలను నాగార్జున తప్పుపట్టారు. బిందుమాధవి టార్గెట్ చేయడాన్ని మిత్ర బలంగా తిప్పి కొట్టింది.

మిత్రా శర్మను ఉద్దేశించి బిందు మాధవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎదైనా ఏమైనా విషయం చెబితే.. వాటిని ఊహించుకోవద్దు అని నాగార్జున సలహా ఇంటి సభ్యులకు ఇచ్చారు. అయితే వేదికపైకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను పిలిచి ఫన్ గేమ్ ఆడించారు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న మిత్రాశర్మకు తన తండ్రి ఫోటోను పంపించడంతో మిత్రా శర్మ ఎమోషనల్ అయ్యారు.

నాగార్జున పంపిన తన తండ్రి ఫోటోను చూసి మిత్రాశర్మ భోరున విలపించింది. ఇంటిలోకి అందరి కుటుంబ సభ్యులు వస్తుంటే.. నా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంపై ఆవేదన చెందారు. నాకు నా అనే వాళ్లు లేరు అని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇలాంటి భావోద్వేగమైన క్షణాల్లో మిత్రాశర్మకు ఇష్టమైన సిరి హన్మంతు, గంగాధర్‌ను పరిచయం చేశారు. వారిని చూడగానే మిత్రాశర్మ ఎమోషనల్ అయ్యారు.

తనను చూడటానికి వచ్చిన గంగాధర్‌ గురించి మాట్లాడుతూ మిత్రాశర్మ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. నాకు అన్నయ్య లాంటి వారు అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. వారిద్దరని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మిత్రాశర్మ చెప్పారు.

మిత్రాశర్మ గురించి గంగాధర్ మాట్లాడుతూ.. ఆమె సివంగి. అలానే ఇంటిలో ఆడుతున్నది. బయట ఎలా ఉంటుందో.. ఇంటిలో కూడా అలానే ఉంది. షోలో బాగా ఆడుతున్నది అని గంగాధర్ చెప్పారు. ఇక మిత్రా గేమ్ గురించి సిరి హన్మంతు కూడా ప్రశంసలు కురిపించిది. టాప్ 5లో ఉండటం ఖాయం అని సిరి హన్మంతు జోస్యం చెప్పింది.

Previous Post

ఆటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వాషింగ్టన్DC జూలై 1 2 3 అమెరికా రాజధాని నగరం మహాసభలు

Next Post

ఆది సాయి కుమార్ బ్లాక్ చిత్రం మే 28న విడుదల

Next Post

ఆది సాయి కుమార్ బ్లాక్ చిత్రం మే 28న విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్
movies

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

by admin
May 22, 2026
0

...

Read more
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In