• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు

admin by admin
April 13, 2023
in movies
0 0
0
మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు…

కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 టైటిల్ గెలుచుకున్నది.

తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది….

మిసెస్ అవని అవస్తీ మరియు మెరిన్ జాన్ మణప్పురం మిసేస్ ఇండియా గ్లోబల్ 2023 పోటీలో రన్నరప్‌ గా నిలిచారు.

మంగళవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, యూనిక్యూ టైమ్స్ మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శ్రీమతలు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్‌ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 మరియు తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది.

Pooja Mohan Wins Manappuram Finance Ltd & Unique Times Mrs India Global 2023 Title

Pooja Mohan has been crowned as the winner of the Manappuram Finance & Unique Times Mrs India Global 2023, while Avni Awasthee and Merin John were crowned as the first runner-up and second runner-up, respectively at the colourful event held at Le Meridien, Kochi on April 11th.
The title winner was crowned by Sajan Varghese, Chairman and MD, SAJ Group of Companies. C K Kumaravel, CEO & Co-founder of Naturals salon and spa, crowned the first runner-up, while A Chandrasekar, MD of Anita Texcot Pvt Ltd, Tiruppur, crowned the second runner-up. Dr Ajit Ravi Pegasus, the Chairman of Pegasus Global Pvt Ltd was present during the ceremony.

Previous Post

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

Next Post

Digital disaster of Dharani portal

Next Post
Digital disaster of Dharani portal

Digital disaster of Dharani portal

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”
movies

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

by admin
May 9, 2025
0

...

Read more
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

April 23, 2025
ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

April 22, 2025
a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

April 20, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In