• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఇంద్రాణి నుంచి ‘నేనే రావణ’ పాట విడుదల

admin by admin
April 22, 2024
in movies
0 0
0
ఇంద్రాణి నుంచి ‘నేనే రావణ’ పాట విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు.

సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుంచి నేనే రావణ అనే పవర్ ఫుల్ పాటని విడుదల చేశారు. అర్జున్ కౌండిన్య, రోల్ రైడా కలసి పాడిన ఈ పాటకు రోల్ రైడా అందించిన లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అనీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలాడిఫరెంట్ గా వుంది. వినగానే హత్తుకునే ఈ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రంలో కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత , గరిమా, సునయిన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటులు : యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత , గరీమా,సునయిన.

ఈ చిత్రాన్ని మే 24 ,2024 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు మొదలు పెట్టారు.

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణ: స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు: కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం
సంగీతం: సాయికార్తీక్
ఎడిటర్: రవితేజ కుర్మాణ
కొరియోగ్రాఫర్: అనీష్ మాస్టర్
డీవోపీ : చరణ్ మాధవనేని
ఆర్ట్ డైరెక్టర్: రవికుమార్ గుర్రం
యాక్షన్: ప్రేమ్ సన్
సౌండ్ ఎఫెక్ట్స్: జి.పురుషోత్తం రాజు
పీఆర్వో: తేజస్వి సజ్జా

Previous Post

 25న జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్

Next Post

రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

Next Post
రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను సత్కరించిన “బొమ్మ హిట్” చిత్ర యూనిట్
movies

ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ను సత్కరించిన “బొమ్మ హిట్” చిత్ర యూనిట్

by admin
February 26, 2026
0

...

Read more
24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

February 21, 2026
ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

February 18, 2026
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In